Page Loader
IPL 2024: ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పు .. KKR-RR, GT-DC మ్యాచ్‌లు రీషెడ్యూల్ 
ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పు .. KKR-RR, GT-DC మ్యాచ్‌లు రీషెడ్యూల్

IPL 2024: ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పు .. KKR-RR, GT-DC మ్యాచ్‌లు రీషెడ్యూల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2024
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

KKR-RR, GT-DC మ్యాచ్ లను రిషెడ్యూల్ చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. కోల్‌కతా -రాజస్థాన్ మధ్య మ్యాచ్ ముందుగా ఏప్రిల్ 17న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సి ఉండగా, ఇప్పుడు ఒకరోజు ముందు ఏప్రిల్ 16న జరుగుతుంది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి ఉండటంతో మ్యాచ్‌కు కావాల్సినంత భద్రత కల్పించలేమని బెంగాల్‌ క్రికెట్‌ సంఘంకు పోలీసులు తెలిపారు. దీంతో ఈ మ్యాచ్‌ను ఒకరోజు ముందు (ఏప్రిల్ 16న) నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. గుజరాత్- ఢిల్లీ మధ్య జరిగే మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 16న జరగాల్సిన మ్యాచ్ ఏప్రిల్ 17 జరగనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చేసిన ట్వీట్