తదుపరి వార్తా కథనం

MaxWell: 2013లో సచిన్‌ను.. ఇప్పుడు కోహ్లీని ఇమిటేట్ చేసిన మ్యాక్స్‌వెల్
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 21, 2024
01:17 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 17వ సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. రేపు RCB,CSK మధ్య తోలి మ్యాచ్ జరగనుంది.
దీంతో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో RCB ప్లేయర్లు చెమటోడ్చారు. ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్ ,విరాట్ కోహ్లీ ని ఇమిటేట్ చేశాడు.
విరాట్ నెట్స్ లో బ్యాటింగ్ చేస్తుండగా, వెనుక నిలబడి కోహ్లీ షాట్ లను రిక్రియేట్ చేశాడు.
కోహ్లీ మైదానంలో ఎలా నడుస్తాడో కూడా చేసి చూపించారు.దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూశాక 2013 ఐపీఎల్ లో మ్యాక్స్‌వెల్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌ను అచ్చం ఇలానే ఇమిటేట్ చేశారని ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కోహ్లీని ఇమిటేట్ చేసిన మ్యాక్స్‌వెల్
Glenn Maxwell imitating Virat Kohli.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 20, 2024
- This is wonderful to watch. 😂👏pic.twitter.com/ewFkOQGCZl