Sold, Un Sold Players: కొందరికి కోట్ల వర్షం.. మరికొందరికి నిరాశ.. ఐపీఎల్ మినీ వేలంలో అమ్ముడైనవారు, అమ్ముడుపోనివారు వీరే..
ఈ వార్తాకథనం ఏంటి
అబుధాబిలో నిర్వహిస్తున్న ఐపీఎల్ 2026 మినీ వేలం క్రికెట్ అభిమానులను విస్మయానికి గురిచేసింది. ఎవ్వరూ ఊహించని స్థాయిలో ధరలు పలకడంతో పాటు, రికార్డు స్థాయి బిడ్డింగ్‌లు ఈ వేలాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు దూకుడైన వ్యూహంతో బిడ్లు వేయడం ఆకట్టుకుంది. ఈ వేలంలో కొంతమంది ఆటగాళ్లు భారీ మొత్తాలను దక్కించుకుని కోట్లు సంపాదించగా, మరోవైపు పలువురు క్రికెటర్లు ఆశించిన స్థాయిలో స్పందన రాక అన్‌సోల్డ్ గా మిగిలిపోవడం గమనార్హం.
వివరాలు
అమ్ముడైన ఆటగాళ్లు.. బ్యాటర్స్..
డేవిడ్ మిల్లర్ - 2 కోట్లు - 2 కోట్లు - ఢిల్లీ క్యాపిటల్స్
కామెరాన్ గ్రీన్ - 2 కోట్లు - 25.20 కోట్లు - కోల్‌కతా నైట్ రైడర్స్
బౌలర్లు..
జాకబ్ డఫీ - 2 కోట్లు - 2 కోట్లు -రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
మతీషా పతిరణ - 2 కోట్లు - 18 కోట్లు -కోల్‌కతా నైట్ రైడర్స్
అన్రిచ్ నోర్ట్జే - 2 కోట్లు - 2 కోట్లు -లక్నో సూపర్ జెయింట్స్
రవి బిష్ణోయ్ - 2 కోట్లు - 7.2 కోట్లు -రాజస్థాన్ రాయల్స్
అకేల్ హోసేన్ - 2 కోట్లు - 2 కోట్లు -చెన్నై సూపర్ కింగ్స్
వివరాలు
ఆల్-రౌండర్లు..
వానిందు హసరంగా - 2 కోట్లు - 2 కోట్లు - లక్నో సూపర్ జెయింట్స్
వెంకటేష్ అయ్యర్ - 2 కోట్లు - 7 కోట్లు - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఔకిబ్ దార్ - 30 లక్షలు - 8.4 కోట్లు - ఢిల్లీ క్యాపిటల్స్
ప్రశాంత్ వీర్ - 30 లక్షలు - 14.20 కోట్లు - చెన్నై సూపర్ కింగ్స్
శివంగ్ కుమార్ - 30 లక్షలు - 30 లక్షలు - సన్‌రైజర్స్ హైదరాబాద్
వివరాలు
వికెట్ కీపర్లు..
క్వింటన్ డి కాక్ - 1 కోటి - 1 కోటి - ముంబై ఇండియన్స్
బెన్ డకెట్ - 2 కోట్లు - 2 కోట్లు - ఢిల్లీ క్యాపిటల్స్
ఫిన్ అలెన్ - 2 కోట్లు - 2 కోట్లు - కోల్‌కతా నైట్ రైడర్స్
కార్తీక్ శర్మ - 30 లక్షలు - 14.20 కోట్లు - చెన్నై సూపర్ కింగ్స్
ముకుల్ చౌదరి - 30 లక్షలు - 2.6 కోట్లు - లక్నో సూపర్ జెయింట్స్
తేజస్వి సింగ్ - 30 లక్షలు - 3 కోట్లు - కోల్‌కతా నైట్ రైడర్స్
వివరాలు
అమ్ముడుపోని ఆటగాళ్ళు బ్యాటర్స్..
జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ - 2 కోట్లు
పృథ్వీ షా - 75 లక్షలు
డెవాన్ కాన్వే - 2 కోట్లు
సర్ఫరాజ్ ఖాన్ - 75 లక్షలు
అథర్వ తైడే - 30 లక్షలు
అన్మోల్‌ప్రీత్ సింగ్ - 30 లక్షలు
అభినవ్ తేజ్రానా - 30 లక్షలు
అభినవ్ మనోహర్ - 30 లక్షలు
యష్ ధుల్ - 30 లక్షలు
ఆర్య దేశాయ్ - 30 లక్షలు
వివరాలు
బౌలర్లు..
మ్యాట్ హెన్రీ - 2 కోట్లు
ఆకాష్ దీప్ - 1 కోటి
శివం మావి - 75 లక్షలు
జెరాల్డ్ కోట్జీ - 2 కోట్లు
స్పెన్సర్ జాన్సన్ - 1.5 కోట్లు
ఫజల్హాక్ ఫారూఖీ - 1 కోటి
రాహుల్ చాహర్ - 1 కోటి
మహేష్ తీక్షణ - 2 కోట్లు
ముజీబ్ ఉర్ రెహమాన్ - 2 కోట్లు
వివరాలు
ఆల్-రౌండర్లు..
గస్ అట్కిన్సన్ - 2 కోట్లు
రచిన్ రవీంద్ర - 2 కోట్లు
లియామ్ లివింగ్‌స్టోన్ - 2 కోట్లు
వియాన్ ముల్డర్ - 1 కోటి
దీపక్ హుడా - 75 లక్షలు
విజయ్ శంకర్ - 30 లక్షలు
రాజవర్ధన్ హంగర్గేకర్ - 40 లక్షలు
మహిపాల్ లోమ్రోర్ - 50 లక్షలు
ఈడెన్ టామ్ - 30 లక్షలు
తనుష్ కోటియన్ - 30 లక్షలు
కమలేష్ నాగర్కోటి - 30 లక్షలు
సన్వీర్ సింగ్ - 30 లక్షలు
వివరాలు
వికెట్ కీపర్లు..
కెఎస్ భరత్ - 75 లక్షలు
రహ్మానుల్లా గుర్బాజ్ - 1.5 కోట్లు
జానీ బెయిర్‌స్టో - 1 కోటి
జేమీ స్మిత్ - 2 కోట్లు
రుచిత్ అహిర్ - 30 లక్షలు
వంశ్ బేడి - 30 లక్షలు
తుషార్ రహేజా - 30 లక్షలు.