Loading...

ఖతార్: వార్తలు

Trump: ట్రంప్‌ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో కలకలం.. తెరుచుకున్న ఎమర్జెన్సీ స్లైడ్

ఖతార్‌ బహుమతిగా అందించిన కొత్త ఎయిర్‌ఫోర్స్ వన్‌ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

23 Jul 2026
• బిజినెస్

Qatar: ప్రపంచ గ్యాస్‌ మార్కెట్‌కు మరో షాక్‌.. ఖతార్‌ కీలక నిర్ణయం!

ప్రపంచ ద్రవీభవించిన సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) మార్కెట్‌లో అనిశ్చితి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

qatar: హర్మూజ్ ఉద్రిక్తతల ప్రభావం.. సముద్ర రవాణా నిలిపేసిన ఖతార్,ఇరాన్‌పై ఒమన్ ఆగ్రహం

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడుల కారణంగా పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.

Qatar: ఖతార్ అభివృద్ధికి పునాది వేసిన మాజీ పాలకుడి మృతి

ఖతార్ మాజీ పాలకుడు షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ (74) కన్నుమూశారు.

Trump: ఇరాన్ మా షరతులకు దాదాపు అంగీకరించింది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

US-Iran Talks: దోహా చర్చలపై ఖతార్ ఆశాభావం.. అమెరికా-ఇరాన్ మధ్య సానుకూల సంకేతాలు

అమెరికా,ఇరాన్ మధ్య అణు కార్యక్రమానికి సంబంధించిన దౌత్య చర్చలు సానుకూల వాతావరణంలో కొనసాగుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.

US-Iran Peace Talks : అమెరికా-ఇరాన్ దోహా చర్చల్లో పురోగతి.. 6 బిలియన్ డాలర్ల నిధుల విడుదలకు అంగీకారం

ఖతార్ రాజధాని దోహాలో అమెరికా, ఇరాన్ మధ్య రెండు రోజుల పాటు సాగిన పరోక్ష సాంకేతిక చర్చలు బుధవారం ముగిశాయి.

01 Jul 2026
• ఇరాన్

Iran Warns US: దోహా చర్చల వేళ ఇరాన్ కీలక వ్యాఖ్యలు.. మాట తప్పితే యుద్ధమే

ఖతార్ రాజధాని దోహాలో అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ ఇరాన్ అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

29 Jun 2026
• అమెరికా

U.S. and Iran: అమెరికా-ఇరాన్ కీలక నిర్ణయం.. పరస్పర దాడులకు బ్రేక్,ఖతార్‌లో చర్చలు

పశ్చిమాసియాలో వరుస దాడులతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అమెరికా, ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి.

Benjamin Netanyahu: ఇజ్రాయెల్,అమెరికా మధ్య భిన్నాభిప్రాయాలు.. నెతన్యాహు ఏమన్నారంటే?

అంతర్జాతీయ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Qatar: ఖతార్‌కు భారీ షాక్‌.. రస్‌ లఫాన్‌ గ్యాస్‌ క్షేత్రంలో పేలుడు,54 మందికి గాయలు

ప్రపంచ సహజ వాయువు వాణిజ్యంలో అత్యంత కీలక స్థానాన్ని కలిగిన ఖతార్‌లోని రస్‌ లఫాన్‌ గ్యాస్‌ క్షేత్రంలో ఉన్న బర్జాన్‌ ప్లాంట్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది.

Qatar: పశ్చిమాసియా ఉద్రిక్తతల తర్వాత ఖతార్‌ కీలక నిర్ణయం.. గ్యాస్‌ ఎగుమతులపై ఫోకస్

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కొంతకాలంగా ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌) ఎగుమతులను తగ్గించిన ఖతార్‌.. ఇప్పుడు మళ్లీ వాటిని వేగవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Trump: గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై సైనిక దాడిని వాయిదా వేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై చేపట్టాల్సిన సైనిక దాడిని చివరి క్షణంలో నిలిపివేసినట్లు వెల్లడించారు.

18 May 2026
• జపాన్

world's richest nation: సంపన్న దేశంలో ఆర్థిక సంక్షోభం.. యుద్ధ ప్రభావంతో కుదేలైన ఖతార్‌కు వ్యవస్థ

ఖతార్‌.. పర్షియన్‌ గల్ఫ్‌లో ఉన్న చిన్న ద్వీపకల్ప దేశం. ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా పేరొందిన ఈ దేశం ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

UAE Nuclear Plant: 'ప్రమాదకర పరిణామం'.. యూఏఈ అణు కర్మాగారంపై దాడిని ఖండించిన భారత్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే ఘటన యూఏఈలో చోటుచేసుకుంది.

Oman to Gujarat: ఒమన్‌ నుంచి గుజరాత్‌కు సముద్ర గర్భంలో గ్యాస్ పైప్‌లైన్.. భారీ ప్రాజెక్టుకు పునరుద్దరణకు కేంద్రం శ్రీకారం

హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ఇంధన సరఫరాపై ఏర్పడుతున్న అనిశ్చితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

14 May 2026
• గుజరాత్

LPG carriers: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య హర్మూజ్ జలసంధి దాటిన రెండు ఎల్‌పీజీ నౌకలు

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నవేళ పర్షియన్ గల్ఫ్‌ నుంచి భారత్‌కు వంటగ్యాస్‌ను తీసుకువస్తున్న రెండు నౌకలు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి.

Qatar: దోహా తీరంలో ఉద్రిక్తత.. ఖతార్ సమీపంలో నౌకపై దాడి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య మరో కీలక ఘటన చోటుచేసుకుంది.

05 May 2026
• అమెరికా

KC-135 Aircraft: ఖతార్ గగనతలంలో అమెరికా 'గ్యాస్‌ స్టేషన్' మిస్సింగ్‌..!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం.

28 Apr 2026
• ముంబై

Oil, LPG tankers: హర్మూజ్ దిగ్బంధనాన్ని తట్టుకుని ముంబైకి చేరిన భారత ఆయిల్, గ్యాస్ ట్యాంకర్లు

హర్మూజ్ జలసంధిలో ఇరాన్‌ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో అమెరికా చేపట్టిన నౌకా దిగ్బంధనం పూర్తిస్థాయిలో ఫలించడం లేదు.

23 Apr 2026
• ఇరాన్

Iran: చమురు తర్వాత ఇప్పుడు డేటా యుద్ధం?.. సముద్ర గర్భ కేబుళ్లపై పెరుగుతున్న ముప్పు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్‌కు అనుకూలంగా భావించే మాధ్యమాల నుంచి కొత్త హెచ్చరిక వెలువడింది.

West Asia Crisis: గ్యాస్‌ సంక్షోభ భయం మధ్య కేంద్రం అలర్ట్‌.. ఖతార్‌కు పూరీ, యూఏఈకి జైశంకర్

అమెరికా-ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా... దేశంలో ఇంధన కొరతపై ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు.

09 Apr 2026
• రష్యా

Russia: ఆసియా దేశాలకు ఎల్‌ఎన్‌జీపై 40% తగ్గింపు.. రష్యా కొత్త వ్యూహం

ప్రపంచ వ్యాప్తంగా సహజ వాయువు కొరత పరిస్థితులను ఉపయోగించుకోవాలని చూస్తున్న రష్యా, అమెరికా ఆంక్షలలో ఉన్న తన ప్లాంట్ల నుంచి ద్రవీభవించిన సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ)ను దక్షిణాసియా దేశాలకు 40 శాతం తక్కువ ధరకు అందించేందుకు ప్రయత్నిస్తోంది.

LNG shortage : ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్లకు అడ్డుకట్ట.. ఇరాన్ నిర్ణయంతో కలకలం

పశ్చిమ ఆసియాలో పరిస్థితులు రోజురోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.

06 Apr 2026
• ఇరాన్

EAM Jaishankar: భారత్ - ఇరాన్ విదేశాంగ మంత్రుల ఫోన్ సంభాషణ.. కీలక అంశాలపై చర్చ

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో భారత్ తన దౌత్య చర్యలను వేగవంతం చేసింది.

Indian Workers: విదేశాల్లో రోజుకు 20 మందికిపైగా భారతీయ కార్మికుల మృతి.. గల్ఫ్ దేశాల్లోనే అధికం: కేంద్రం

గత ఐదేళ్లుగా విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

West Asia: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉధృతం.. ఖతార్‌, కువైట్‌పై డ్రోన్‌ దాడి

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు మరింత ఉదృతమవుతున్నాయి.

25 Mar 2026
• చమురు

Oil Well in India: భారతదేశంలో చమురు బావులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే..?

చమురు ఒక దేశ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చగల శక్తివంతమైన వనరు.

Qatar helicopter crash: ఖతార్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

ఖతార్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా ఖతార్ సైనిక హెలికాప్టర్ కుప్పకూలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Global Internet Disruption: ప్రపంచాన్ని వెంటాడుతున్న మరో భయం.. అండర్‌సీ కేబుళ్లపై ఇరాన్‌ దృష్టి..?

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాల్లో ఇంధన మౌలిక వసతులపై దాడులు, అంతర్జాతీయ ఇంధన ధరలను మరోసారి గగనానికి చేరవేస్తున్నాయి.

Qatar: ప్రపంచ గ్యాస్‌ కేంద్రంపై దాడి.. ఖతార్‌కు షాక్

ఖతార్ ఈశాన్య ప్రాంతంలో ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న రాస్ లాఫాన్ నగరం ఇప్పుడు ప్రపంచ గ్యాస్‌ వాణిజ్యానికి కేంద్రబిందువుగా మారింది.

11 Mar 2026
• ఇరాన్

Qatar: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలపై ఖతార్ కీలక వ్యాఖ్యలు

పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్న పరిస్థితిపై ఖతార్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది.

04 Mar 2026
• ఇరాన్

Iran Attack on Saudi: రాస్ తనురా రిఫైనరీపై మరోసారి దాడి.. ఇరాన్ చర్యలతో గల్ఫ్ లో ఉద్రిక్తత

ఇరాన్ తాజాగా తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. ముఖ్యంగా కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా వంటి దేశాలపై ప్రతీకార దాడులకు దిగుతోంది.

US-Israel: దోహా దాడి గురించి అమెరికాకు ముందుగానే తెలుసు.. వెలుగులోకి కీలక రిపోర్ట్!

ఖతార్‌లోని హమాస్ నాయకులే లక్ష్యంగా గత వారం ఇజ్రాయెల్ తీవ్ర వేగంతో దాడులు నిర్వహించింది.

Qatar Airways flight: పక్క సీట్లో మృతదేహంతో విమాన ప్రయాణం.. ఖతార్ ఎయిర్‌వేస్ లో జంటకు ఎదురైన అనుభవం

ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో తమ సీటు పక్కనే ఒక మృతదేహాన్ని ఉంచారని, దీని వల్ల ఎదురైన అనుభవాన్ని ఓ ఆస్ట్రేలియన్ జంట మీడియాకు వెల్లడించింది.

Al-Thani family: గోల్డెన్ ప్యాలెస్,$400 మిలియన్ యాచ్,మూడు జెట్‌లు: కళ్లు చెదిరేలా ఖతర్ పాలకుడి సంపద

అధికారిక పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన ఖతార్ (Qatar) అమీర్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌థానీకి విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆత్మీయ స్వాగతం పలికారు.

S. Jaishankar:నేటి నుంచి మూడు రోజులు ఖతార్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్..

భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ నేటి నుంచి మూడు రోజుల పాటు ఖతార్ పర్యటనకు వెళ్లనున్నారు.

09 Nov 2024
• హమాస్

Israel Hamas War: హమాస్‌ను బహిష్కరించేందుకు ఖతార్ ఆమోదం

హమాస్-ఇజ్రాయెల్ మధ్య తీవ్రతరమైన దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.

Lebanon: లెబనాన్ విమానాల్లో వాకీ-టాకీలను నిషేధించిన ఖతార్ ఎయిర్‌వేస్

బీరుట్‌లోని రఫిక్ హరిరి అంతర్జాతీయ విమానాశ్రయం (బీఈవై) నుండి ప్రయాణించే ప్రయాణికుల కోసం పేజర్లు, వాకీ-టాకీలను తక్షణమే నిషేధిస్తున్నట్లు ఖతార్ ఎయిర్‌వేస్, ప్రకటించింది.

27 May 2024
• ఇజ్రాయెల్

Israeli strikes: హమాస్ కమాండర్ ఖలీద్ నజ్జర్‌ హతం

అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ దళాలు రఫాతో సహా గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతున్నాయి.

Turbulence: ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలోకుదుపులు.. 12 మంది ప్రయాణికులకు గాయాలు

దోహా నుండి ఐర్లాండ్‌కు వెళ్తున్న ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణిస్తున్న 12మంది కుదుపుల కారణంగా గాయపడ్డారని డబ్లిన్ విమానాశ్రయం ఆదివారం తెలిపింది.

PM Modi: మాజీ అధికారుల విడుదల వేళ.. ఖతార్‌కు పర్యటనకు ప్రధాని మోదీ

ఈ నెల 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖతార్‌లో పర్యటించనున్నారు. మరణశిక్ష పడిన భారత మాజీ నావికులను ఖతార్ విడుదల చేసిన తరుణంలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌ను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

Qatar-India: ఖతార్ జైలు నుండి 8మంది భారతీయ నావికాదళ సభ్యుల విడుదల

గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయ్యిన ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సిబ్బందిని ఖతార్ ప్రభుత్వం విడుదల చేసింది.

28 Dec 2023
• భారతదేశం

Qatar: భారత నేవీ మాజీ సిబ్బందికి ఊరట ..శిక్ష తగ్గించిన ఖతార్ కోర్టు

గూఢచర్యం ఆరోపణలకు సంబంధించి గత నెలలో ఎనిమిది మంది భారత నేవీ మాజీ సిబ్బందికి విధించిన మరణశిక్షలను ఖతార్ కోర్టు తగ్గించిందని భారత ప్రభుత్వం గురువారం తెలిపింది.

25 Nov 2023
• హమాస్

Hamas hostages: 24 మంది బందీలను విడుదల చేసిన హమాస్.. నేడు మరికొంత మందికి విముక్తి

హమాస్-ఇజ్రాయెల్ మధ్య నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే.

24 Nov 2023
• భారతదేశం

qatar: భారత నేవీ అధికారులకు మరణశిక్ష రద్దుపై భారత్ విజ్ఞప్తి.. ఆమోదించిన ఖతర్

భారతదేశం నేవీ అధికారులకు మరణశిక్షను రద్దు చేయాలని భారత్ చేసిన విజ్ఞప్తిని, ఖతర్ కోర్టు ఆమోదించింది.

Jaishankar: అందరినీ విడిపిస్తాం: ఖతార్‌లో మరణశిక్ష పడిన బాధిత కుటుంబాలతో జైశంకర్

గుఢచర్యం అభియోగాలతో ఖతార్‌లో 8మంది భారత మాజీ నావికాదళ సిబ్బందికి ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.

8 మంది మాజీ భారత నేవీ అధికారులకు మరణశిక్ష విధించిన ఖతార్ కోర్టు

గత ఏడాది ఆగస్టులో ఖతార్ అధికారులు అరెస్టు చేసిన ఎనిమిది మంది మాజీ భారత నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించారు.