LOADING...

సెర్గియో గోర్: వార్తలు

Sergio Gor: క్రిటికల్‌ మినరల్స్‌ డీల్‌కు రంగం సిద్ధం.. త్వరలో భారత్‌-అమెరికా చర్చలు : యూఎస్‌ రాయబారి కీలక ప్రకటన

భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

India Us trade deal: ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్‌లో ట్విస్ట్..అనూహ్యంగా భారత్‌కు అమెరికా మంత్రి..  

భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం (IND-US Interim Trade Agreement) కుదిరిన విషయం తెలిసిందే.

India-US trade agreement: ఏప్రిల్‌ నుంచి భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం అమల్లోకి: పీయూష్‌ గోయల్

భారత్‌-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం (IND-US ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్) ఇప్పుడు తుది దశకు చేరుకుంది.

03 Feb 2026
భారతదేశం

India-US trade deal: భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందానికి బ్రేక్ ఇచ్చిన అమెరికా రాయబారి సెర్గియో గోర్.. ఎవరు?

భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై సాగుతున్న చర్చల్లో కొంతకాలంగా కొనసాగిన ప్రతిష్టంభనకు తాజాగా ట్రంప్ చేసిన ప్రకటనతో బ్రేక్ పడింది.