Page Loader
All Party Meeting: బంగ్లాదేశ్ పరిణామాలపై కేంద్రం అఖిలపక్ష సమావేశం.. హాజరుకానున్న విదేశాంగ మంత్రి 
బంగ్లాదేశ్ పరిణామాలపై కేంద్రం అఖిలపక్ష సమావేశం

All Party Meeting: బంగ్లాదేశ్ పరిణామాలపై కేంద్రం అఖిలపక్ష సమావేశం.. హాజరుకానున్న విదేశాంగ మంత్రి 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2024
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి తర్వాత శరవేగంగా మారుతున్న పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం మంగళవారం అన్ని రాజకీయ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు. అంతకుముందు సోమవారం బంగ్లాదేశ్‌లోని రాజకీయ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసంలో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జైశంకర్ మొత్తం పరిస్థితిని ఆయనకు తెలియజేశారు. ఈ ఘటనపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కూడా జైశంకర్ సమాచారం అందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం