LOADING...
S Jaishankar:బంగాళాఖాతంలో భారత్‌కు అతి పొడవైన తీరప్రాంతం: బంగ్లాదేశ్ కు  జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్  
బంగ్లాదేశ్ కు  జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

S Jaishankar:బంగాళాఖాతంలో భారత్‌కు అతి పొడవైన తీరప్రాంతం: బంగ్లాదేశ్ కు  జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్  

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2025
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో భారతదేశానికి అతి పొడవైన తీర రేఖ ఉన్నట్టు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు. బిమ్‌స్టెక్ (BIMSTEC) బాధ్యతల గురించి భారత్‌కు పూర్తిస్థాయి అవగాహన ఉందని చెప్పారు. సహకారం అంటే సమగ్ర దృష్టికోణం కావాలని భారత్ నమ్ముతుందని ఆయన వివరించారు. థాయిలాండ్‌లో జరుగుతున్న ఆరవ బిమ్‌స్టెక్ సదస్సులో ఆయన ఈ విషయాలను ప్రస్తావించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ ఇటీవల బంగాళాఖాతంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ప్రతిస్పందన వచ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బంగ్లాదేశ్ కు  జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్