NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / శుక్ర గ్రహంపై తొలిసారిగా యాక్టివ్ అగ్నిపర్వతం కనుగొన్న శాస్త్రవేత్తలు
    తదుపరి వార్తా కథనం
    శుక్ర గ్రహంపై తొలిసారిగా యాక్టివ్ అగ్నిపర్వతం కనుగొన్న శాస్త్రవేత్తలు
    మాగెల్లాన్ మిషన్ శుక్ర గ్రహంపై సర్వే చేస్తుంది

    శుక్ర గ్రహంపై తొలిసారిగా యాక్టివ్ అగ్నిపర్వతం కనుగొన్న శాస్త్రవేత్తలు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 17, 2023
    05:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మొదటిసారిగా, శాస్త్రవేత్తలు శుక్ర గ్రహంపై యాక్టివ్ అగ్నిపర్వతం ప్రత్యక్ష సాక్ష్యాలను కనుగొన్నారు.

    వారు దాదాపు మూడు దశాబ్దాల క్రితం-1990లలో-నాసా మాగెల్లాన్ మిషన్ ద్వారా తీసిన రాడార్ చిత్రాలను పరిశీలించారు. శుక్ర గ్రహంపై అగ్నిపర్వత బిలం ఆకారాన్ని మార్చిందని తెలుసుకున్నారు,

    ఒక సంవత్సరం లోనే పరిమాణంలో గణనీయంగా పెరిగిందని ఆ చిత్రాలు వెల్లడించాయి. శుక్ర గ్రహంలో వాతావరణం మందంగా ఉంటుంది, విషపూరితమైన కార్బన్ డయాక్సైడ్-నిండిన మేఘాల వలన ప్రత్యక్ష పరిశీలన కుదరదు. భూమిపై 1,300కి పైగా యాక్టివ్ అగ్నిపర్వతాలు ఉన్నాయి,

    ఇప్పటి వరకు శుక్రుడిపై అగ్నిపర్వతానికి సంబంధించిన ఆధారాలు ఏవీ తెలియలేదు. మాగెల్లాన్ మిషన్ కు ఈ గ్రహంపై సర్వే చేయడం అంత తేలికైన పని కాదు.

    నాసా

    ఫిబ్రవరి నుండి అక్టోబర్ 1991 డేటాతో ఈ విషయాన్ని నిర్ధారించారు

    మాగెల్లాన్ డేటాను విశ్లేషించిన తరువాత, ఫిబ్రవరి నుండి అక్టోబర్ 1991 మధ్య మాట్ మోన్స్‌తో సంబంధం ఉన్న అగ్నిపర్వత బిలం తీవ్రంగా మారినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఫిబ్రవరి చిత్రంలో, అగ్నిపర్వత బిలం దాదాపు వృత్తాకారంలో కనిపించింది.

    అయితే ఇది, మూడు దశాబ్దాల నాటి డేటా తక్కువ రిజల్యూషన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయి. అయితే అగ్నిపర్వత విస్ఫోటనం మాత్రమే మార్పుకు కారణం కావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

    శాస్త్రవేత్తలు కొండచరియలు విరిగిపడటం వంటి విభిన్న భౌగోళిక-సంఘటనలు కూడా కావచ్చని పరీక్షించడానికి దీని కంప్యూటర్ నమూనాలను తయారు చేశారు. ఆ నమూనాల నుండి, అగ్నిపర్వత విస్ఫోటనం మాత్రమే వెంట్లలో గమనించిన మార్పుకు కారణమైందని వారు నిర్ధారించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాసా
    ప్రయోగం
    పరిశోధన
    గ్రహం

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    నాసా

    భూమికి దగ్గరగా వస్తున్న వస్తున్న 50,000 సంవత్సరాల తోకచుక్క భూమి
    సౌర వ్యవస్థ వెలుపల భూమి లాంటి గ్రహాన్నిTESS టెలిస్కోప్ ద్వారా గుర్తించిన నాసా పరిశోధన
    నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుగొన్న మొట్టమొదటి ఎక్సోప్లానెట్‌ పరిశోధన
    మంచుతో నిండిన ఎన్సెలాడస్ గ్రహం చిత్రాన్ని విడుదల చేసిన నాసా గ్రహం

    ప్రయోగం

    నాసా, స్పేస్‌ ఎక్స్ సిబ్బంది మిషన్ ప్రయోగం ఫిబ్రవరి 27కి వాయిదా నాసా
    నాసా స్పేస్ ఎక్స్ ప్రయోగిస్తున్న క్రూ-6 మిషన్ గురించి వాస్తవాలు నాసా
    నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనున్న స్పేస్‌ఎక్స్ నాసా
    అరుదైన కలయికలో కలిసి కనిపించనున్న బృహస్పతి, శుక్ర గ్రహాలు అంతరిక్షం

    పరిశోధన

    'త్రీ అమిగోస్' తో పాలపుంత హృదయాన్ని ఆవిష్కరించిన నాసా ప్రపంచం
    పక్షి జాతి ఆవిర్భావం గురించి చెప్పే డైనోసార్ లాంటి తలతో ఉన్న శిలాజం చైనా
    ప్లాస్టిక్‌ను ఇంధనంగా మార్చగలిగే అద్భుతమైన పదార్ధం సూర్యుడు
    అరుదైన తోకచుక్క చిత్రాలను తీసిన చంద్ర టెలిస్కోప్ భారతదేశం

    గ్రహం

    నాసా సైక్ గ్రహశకలం-ప్రోబింగ్ మిషన్ అక్టోబర్ లో ప్రారంభం నాసా
    2022లో అంతరిక్షంలో మూడు ప్రమాదాలను నివారించిన ISS నాసా
    సూర్యుడు ఇచ్చే సంకేతాల ద్వారా శాస్త్రవేత్తలకు సౌర జ్వాల గురించి తెలిసే అవకాశం సూర్యుడు
    30 సంవత్సరాల తర్వాత నిలిచిపోయిన నాసా జియోటైల్ మిషన్ నాసా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025