NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన GPT-4తో ChatGPT ప్లస్
    తదుపరి వార్తా కథనం
    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన GPT-4తో ChatGPT ప్లస్
    ChatGPT ప్లస్‌ ధర ఇతర దేశాల లాగానే భారతదేశంలో ఉంది

    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన GPT-4తో ChatGPT ప్లస్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 17, 2023
    04:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    OpenAI ఫిబ్రవరిలో, కంపెనీ అనేక ప్రయోజనాలతో చాట్‌బాట్ ప్రీమియం వెర్షన్, ChatGPT ప్లస్‌ను పరిచయం చేసింది.

    OpenAI ఇప్పుడు భారతదేశంలో ChatGPT ప్లస్ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలో ChatGPT వినియోగదారులలో రెండవ స్థానంలో ఉన్నారు భారతీయులు. భారతదేశంలో ChatGPT ప్లస్ ధర $20 (దాదాపు రూ. 1,650).

    ఇప్పటికే చాట్‌బాట్ కు 100 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ChatGPT, ChatGPT ప్లస్ రెండూ ఒకే సేవను అందిస్తాయి, అయితే ప్రీమియం వెర్షన్‌లో అదనపు ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం వినియోగదారులు కొత్త ఫీచర్లకు ప్రాధాన్యత యాక్సెస్‌ను కూడా పొందుతారు. ఆఫర్‌లో ఉన్న అదనపు ఫీచర్‌లతో పాటు, OpenAI ఈ వారం ప్రారంభంలో (LLM), GPT-4ని విడుదల చేసింది. ఇది ChatGPT ప్లస్ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

    చాట్‌బాట్‌

    సబ్స్క్రిప్షన్ కోసం కార్డు ద్వారా మాత్రమే చెల్లించాలి

    ChatGPT ప్లస్ సబ్‌స్క్రైబర్‌లకు అన్ని సమయాల్లో కూడా చాట్‌బాట్‌కి యాక్సెస్‌ ఉంటుంది.

    ChatGPT ప్లస్‌ ధర ఇతర దేశాలతో సమానంగా భారతదేశంలో ఉంది. అయితే, ఎక్కువ వినియోగదారులకు చేరుకునేలా తక్కువ-ధర ప్లాన్ ఆప్షన్ల కోసం అన్వేషిస్తున్నట్లు కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

    ChatGPT ప్లస్‌కు సభ్యత్వం పొందడానికి, https://chat.openai.com/chatకి వెళ్ళాలి. ఇప్పటికే సభ్యులు కాకపోతే సైన్ అప్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత, ఎడమ వైపు మెను బార్‌లో 'Upgrade to Plusని క్లిక్ చేయాలి. తర్వాత వివరాలను నమోదు చేయచ్చు. కార్డు ద్వారా మాత్రమే చెల్లించగలరు. GSTతో, మొత్తం ధర $23.60 (దాదాపు రూ. 1,950) ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    భారతదేశం
    టెక్నాలజీ
    ఫీచర్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    NEO ప్రాజెక్ట్ తో భూమికి ఉల్క నుండి రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న NASA టెక్నాలజీ
    అంటార్కిటికా మంచు ఫలకలు కరగడం వెనక ఉన్న నిజాన్ని గుర్తించిన పరిశోధకులు టెక్నాలజీ
    2022లో మనం వస్తాయని అనుకున్న Vs వచ్చిన ఆవిష్కరణలు టెక్నాలజీ
    ట్విట్టర్ లో Gesture నావిగేషన్ ఫీచర్ గురించి ట్వీట్ చేసిన ఎలోన్ మస్క్ ట్విట్టర్

    భారతదేశం

    ఆస్ట్రేలియా ప్రధానితో హిందూ ఆలయాలపై దాడుల అంశాన్ని ప్రస్తావించిన మోదీ నరేంద్ర మోదీ
    భారతదేశంలో మార్చి 16న రానున్న Moto G73 టెక్నాలజీ
    Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 RS vs డుకాటి మాన్స్టర్ ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    భారతదేశంలో క్యాంపాను మళ్ళీ ప్రారంభించిన రిలయన్స్ రిలయెన్స్

    టెక్నాలజీ

    మహిళల కోసం ట్రిలియన్ డాలర్ల టెక్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఇడా టిన్ మహిళ
    మార్చి 9న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    2023 మహీంద్రా XUV300 vs మారుతి సుజుకి బ్రెజ్జా ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    దాతృత్వం కోసం 24 గంటల్లో 8,008 పుల్-అప్‌లతో ప్రపంచ రికార్డు సృష్టించిన జాక్సన్ ప్రపంచం

    ఫీచర్

    ఆండ్రాయిడ్ టాబ్స్ లో మల్టీ టాస్క్ ఇంటర్ఫేస్ ఫీచర్ ప్రవేశపెట్టనున్న వాట్సాప్ వాట్సాప్
    భారతదేశంలో సామ్ సంగ్ Galaxy M42 5G ఫోన్ కోసం UI 5.1 అప్డేట్ స్మార్ట్ ఫోన్
    TVS MotoSoul 2023లో రోనిన్ మోటార్‌సైకిళ్ల ప్రదర్శన ఆటో మొబైల్
    మార్కెట్లో భారీ తగ్గింపులతో ఆకర్షిస్తున్న రెనాల్ట్ కార్లు ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025