NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాల సంఖ్య పెరుగుదలను వ్యతిరేకిస్తున్న ఖగోళ శాస్త్రవేత్తలు
    తదుపరి వార్తా కథనం
    భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాల సంఖ్య పెరుగుదలను వ్యతిరేకిస్తున్న ఖగోళ శాస్త్రవేత్తలు
    ఉపగ్రహాల సంఖ్య పెరగడం వల్ల కాంతి కాలుష్యం పెరుగుతుంది

    భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాల సంఖ్య పెరుగుదలను వ్యతిరేకిస్తున్న ఖగోళ శాస్త్రవేత్తలు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 24, 2023
    05:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాల సంఖ్య పెరగడం వల్ల కాంతి కాలుష్యం పెరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

    2019 నుండి, వేలాది ఇంటర్నెట్ ఉపగ్రహాలు ఉన్న మొదటి "మెగా-కాన్స్టెలేషన్" ను SpaceX ప్రారంభించినప్పుడు తక్కువ భూమి కక్ష్యలో (LEO) ఉపగ్రహాలు రెండింతలు పెరిగాయి.

    శాస్త్రవేత్తలు ప్రస్తుత ప్రయత్నాలు కాంతి కాలుష్యం ప్రభావాన్ని తగ్గిస్తున్నాయని, అయితే సమస్యను పరిష్కరించడానికి కఠినమైన నిబంధనలు అవసరమని చెప్పారు.

    ఆరు దశాబ్దాలుగా, భూ-ఆధారిత టెలిస్కోప్‌ల ద్వారా చేసిన పరిశీలనలు చేసిన ఖగోళ శాస్త్రవేత్తలు కాంతి కాలుష్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. 1957 నుండి, భూమిపై కృత్రిమ లైటింగ్ ఉపగ్రహాలు వల్ల కలిగే కాంతి కాలుష్యం, ఖగోళ పరిశీలనలకు ఆటంకం కలిగిస్తున్నాయి.

    భూమి

    వచ్చే దశాబ్దంలో రాత్రిపూట ఆకాశంలో 7.5% ప్రకాశవంతంగా మారుతుందని పరిశోధనలలో తేలింది

    వచ్చే దశాబ్దంలో రాత్రిపూట ఆకాశంలో 7.5% ప్రకాశవంతంగా మారుతుందని పరిశోధనలలో తేలింది. కాంతి కాలుష్యంలో ఎక్కువ భాగం కాంతి-ఉద్గార డయోడ్‌లకు (LEDలు) కూడా కారణమని చెప్పవచ్చు.

    ఉదాహరణకు, 100,000 గంటల జీవితకాలం ఉన్న LED ల్యాంప్ 24 సంవత్సరాల పాటు కొనసాగుతుంది, ఇది గతంలో ఉపయోగించిన సోడియం దీపాల కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ అని ఒక నివేదిక పేర్కొంది.

    కాంతి కాలుష్యం ప్రభావం కేవలం ఖగోళ శాస్త్రజ్ఞులు, అంతరిక్ష అబ్జర్వేటరీలకు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచమంతటికీ సహజమైన రాత్రి ఆకాశం సహజ కోణాన్ని కోల్పోవడం ప్రకృతి సాంస్కృతిక వారసత్వానికి ముప్పు అని ఆ నివేదిక తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భూమి
    అంతరిక్షం
    గ్రహం
    పరిశోధన

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    భూమి

    భూమికి దగ్గరగా వస్తున్న వస్తున్న 50,000 సంవత్సరాల తోకచుక్క నాసా
    2022లో అంతరిక్షంలో మూడు ప్రమాదాలను నివారించిన ISS నాసా
    30 సంవత్సరాల తర్వాత నిలిచిపోయిన నాసా జియోటైల్ మిషన్ నాసా
    ఫిబ్రవరి 2023లో వచ్చే స్నో మూన్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం చంద్రుడు

    అంతరిక్షం

    అరుదైన తోకచుక్క చిత్రాలను తీసిన చంద్ర టెలిస్కోప్ భారతదేశం
    నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుగొన్న మొట్టమొదటి ఎక్సోప్లానెట్‌ నాసా
    మంచుతో నిండిన ఎన్సెలాడస్ గ్రహం చిత్రాన్ని విడుదల చేసిన నాసా నాసా
    నాసా సైక్ గ్రహశకలం-ప్రోబింగ్ మిషన్ అక్టోబర్ లో ప్రారంభం నాసా

    గ్రహం

    సౌర వ్యవస్థ వెలుపల భూమి లాంటి గ్రహాన్నిTESS టెలిస్కోప్ ద్వారా గుర్తించిన నాసా నాసా
    సూర్యుడు ఇచ్చే సంకేతాల ద్వారా శాస్త్రవేత్తలకు సౌర జ్వాల గురించి తెలిసే అవకాశం సూర్యుడు
    నాసా వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ గుర్తించిన చారిక్లో అనే గ్రహశకలం నాసా
    మార్స్‌పై శాంపిల్ డిపోను పూర్తి చేసిన నాసాకు చెందిన మిషన్ రోవర్ నాసా

    పరిశోధన

    'త్రీ అమిగోస్' తో పాలపుంత హృదయాన్ని ఆవిష్కరించిన నాసా ప్రపంచం
    పక్షి జాతి ఆవిర్భావం గురించి చెప్పే డైనోసార్ లాంటి తలతో ఉన్న శిలాజం చైనా
    ప్లాస్టిక్‌ను ఇంధనంగా మార్చగలిగే అద్భుతమైన పదార్ధం సూర్యుడు
    ఎలక్ట్రాన్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన రాకెట్ ల్యాబ్ నాసా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025