LOADING...

మొంథా తుపాన్: వార్తలు

12 Nov 2025
భారతదేశం

Telangana: మొంథా తుపానుతో తెలంగాణకు భారీ దెబ్బ.. 1.17 లక్షల ఎకరాల్లో పంట నష్టం!

తెలంగాణలో మొంథా తుపాన్ తీవ్రంగా విరుచుకుపడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 1,17,757 ఎకరాల వ్యవసాయ భూమిలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

Rain Alert : బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. ఏపీలో మూడ్రోజులు జల్లులు కురిసే అవకాశం

తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాన్‌ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వర్షాలు క్రమంగా తగ్గాయి.

Rain Alert : తుపాను ప్రభావం తగ్గినా వర్షాలు తగ్గలేదు.. మరో రెండు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక!

మొంథా తుపాన్ ప్రభావం తగ్గిపోవడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.

Chandrababu: మొంథా తుపానుపై సమర్థ చర్యలు.. ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చేశాం: సీఎం చంద్రబాబు

మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

29 Oct 2025
భారతదేశం

Cyclone Montha: ఏపీలో 18లక్షల మందిపై ప్రభావం చూపించిన మొంథా తుపాను.. 

మొంథా తుపాన్‌ కారణంగా జరిగిన నష్టం అంచనా పనులను అధికారులు వేగంగా కొనసాగిస్తున్నారు.

29 Oct 2025
భారతదేశం

Montha Cyclone : మొంథా తుపాను.. రద్దు చేసిన రైళ్లు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి? దక్షిణ మధ్య రైల్వే ఏం చెప్పిందంటే? 

మొంథా తుపాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తృత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలోని అనేక రైలు సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.

29 Oct 2025
భారతదేశం

Cyclone Montha: మొంథా తుఫాన్ బాధితులకు ఉచిత నిత్యావసర సరుకులు.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం

మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

29 Oct 2025
భారతదేశం

Cyclone Montha: క్రమంగా బలహీనపడుతున్న 'మొంథా'.. ఏపీలో విస్తారంగా వర్షాలు 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా సమాచారం ప్రకారం, 'మొంథా తుపాన్' క్రమంగా బలహీనపడుతోంది.

29 Oct 2025
భారతదేశం

Cyclone Montha: పంజా విసిరిన తుపాను.. పలు జిల్లాల్లో విరిగిపడిన చెట్లు, విద్యుత్తు స్తంభాలు

కాకినాడ తీరానికి సమీపంగా మంగళవారం రాత్రి మొంథా తుపాన్ తీరం దాటింది.

29 Oct 2025
భారతదేశం

Montha Cyclone: నరసాపురం వద్ద తీరం దాటిన 'మొంథా' తుపాను: ప్రకటించిన ఐఎండీ 

బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ను వణికించిన 'మొంథా' తుపాను ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది.

28 Oct 2025
భారతదేశం

Cyclone Montha: మొంథా తుపాన్‌ బీభత్సం.. 75వేల మంది పునరావాస కేంద్రాలకు! 

కోస్తాంధ్ర తీరానికి సమీపిస్తున్న మొంథా తుపాన్ (Cyclone Montha) ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తతతో ముందస్తు చర్యలు చేపట్టింది.

28 Oct 2025
భారతదేశం

Chandrababu: తీరం దిశగా దూసుకొస్తున్న మొంథా.. గాలుల తీవ్రతపై సీఎం ఆందోళన

మొంథా తుపాన్ తీవ్రరూపం దాల్చి తీరం వైపు చేరుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

28 Oct 2025
భారతదేశం

Cyclone Montha: కాకినాడకు 130 కి.మీ దూరంలో మొంథా తుపాను.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

28 Oct 2025
భారతదేశం

Kakinada: కాకినాడ పోర్టుకు 10వ ప్రమాద హెచ్చరిక.. మరో  గంటల్లో తీరం దాటనున్న మొంథా తుఫాను 

మొంథా తుపాన్‌ మరికొద్ది గంటల్లో తీరాన్ని తాకనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలు తుఫాను ప్రభావంతో తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.

28 Oct 2025
భారతదేశం

Nara Lokesh: మొంథా తుపానుపై నిత్యం పర్యవేక్షణ: మంత్రి నారా లోకేష్

మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం గమనిస్తున్నదని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

28 Oct 2025
భారతదేశం

Cyclone Montha: మూడు రోజుల వేట నిషేధం: వాతావరణ కేంద్రం 

'మొంథా' తీవ్ర తుపాను ప్రభావంతో రాష్ట్రంలో విస్తార ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు.

28 Oct 2025
భారతదేశం

Cyclone Montha: పశ్చిమ బంగాళాఖాతంలో వేగంగా కదులుతున్న మొంథా తుపాన్.. తీర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు 

పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ మరింత బలపడి, వేగంగా ముందుకు కదులుతోంది.

28 Oct 2025
భారతదేశం

Cyclone Montha: మొంథా తుపాను ప్రభావంతో 107 రైళ్ల రద్దు.. హెల్ప్‌డెస్క్‌ నంబర్లివీ.. 

మొంథా తుపాన్ (Cyclone Montha) తీవ్ర ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాలకు వెళ్ళే అనేక రైళ్లు రద్దు అయ్యాయి.

28 Oct 2025
భారతదేశం

Cyclone Montha: ఏపీపై మొంథా తుపాన్ ప్రభావం తీవ్రం.. 19 జిల్లాల్లో అలర్ట్‌ జారీ! 

ఆంధ్రప్రదేశ్ అంతటా మొంథా తుపాన్ (Cyclone Montha) ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

28 Oct 2025
భారతదేశం

Cyclone Montha: ఏపీలోని ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. బయటకు రావొద్దు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రత పెరగడంతో 'మొంథా తుపాన్'గా మారి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను వణికిస్తోంది.

28 Oct 2025
భారతదేశం

Cyclone Montha: పునరావాస కేంద్రాలకు బాధితులు.. పకడ్బందీగా సహాయక చర్యలు 

మొంథా తుపాన్ నేపథ్యంలో పెడన, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు.

28 Oct 2025
భారతదేశం

Cyclone Montha: బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం.. నేటి ఉదయానికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందనున్న మొంథా 

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన వాయుగుండం ఇప్పుడు 'మొంథా తుపాన్' గా మారి కోస్తా జిల్లాలపై ప్రభావం చూపిస్తోంది.

27 Oct 2025
భారతదేశం

Cyclone Montha: 'మొంథా తుపాన్ కు' ఆ పేరు ఎలా వచ్చింది? ఏ దేశం పేరు పెట్టిందంటే?

ప్రపంచవ్యాప్తంగా తరచూ ఉధృతమైన తుపాన్లు విరుచుకుపడి ప్రజల జీవితాలను తారుమారు చేస్తున్నాయి.