NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / అంగాకరుడిపై రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న నాసా రోవర్ మిషన్
    అంగాకరుడిపై రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న నాసా రోవర్ మిషన్
    టెక్నాలజీ

    అంగాకరుడిపై రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న నాసా రోవర్ మిషన్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    February 21, 2023 | 02:36 pm 1 నిమి చదవండి
    అంగాకరుడిపై రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న నాసా రోవర్ మిషన్
    పెర్సీ 1,66,000 కంటే ఎక్కువ చిత్రాలను తీసింది

    నాసాకు చెందిన రోవర్ మిషన్ ఫిబ్రవరి 18 న అంగారక గ్రహంపై విజయవంతంగా రెండేళ్లను పూర్తి చేసింది. 2021లో ల్యాండింగ్ అయినప్పటి నుండి, అణుశక్తితో పనిచేసే ఆరు చక్రాల రోవర్ మార్టిన్ నమూనాలను సేకరిస్తోంది ఆ గ్రహం భౌగోళిక లక్షణాలను పరిశీలిస్తోంది. రోవర్ అక్కడ ఎన్నో విజయాలు సాధించింది, వాటిలో ఒకటి నమూనా డిపో నిర్మాణం. పర్సివెరెన్స్ రోవర్, పెర్సీ అనే పేరుతో, ఇంజెనిటీ హెలికాప్టర్‌తో పాటు, 2021లో అంగారకుడిపై ఉన్న జెజెరో క్రేటర్ వద్ద దిగింది. రోవర్ ప్రస్తుతం దాని మిషన్‌లో ఉంది. ఇటీవలే తన ప్రాథమిక మిషన్‌ను పూర్తి చేసింది, ఇది ఒక అంగారక గ్రహ సంవత్సరం పాటు కొనసాగింది, అంటే దాదాపు 687 భూమి రోజులు.

    పెర్సీ 1,66,000 కంటే ఎక్కువ చిత్రాలను తీసింది

    పెర్సీ 1,66,000 కంటే ఎక్కువ చిత్రాలను తీసింది. దాని సూపర్‌క్యామ్ డివైజ్ లోని మైక్రోఫోన్ 662 ఆడియో రికార్డింగ్‌లను చేసింది. అదే డివైజ్ మార్టిన్ డస్ట్ డెవిల్ శబ్దాన్ని రికార్డ్ చేసింది. రోవర్ రికార్డ్ చేసిన వాతావరణ డేటా 15,769.1 గంటలు. రోవర్ 15 రాక్ కోర్లను సేకరించింది, ఆ గ్రహంలో మొదటి నమూనా డిపోను సృష్టించింది." రోవర్ తన తదుపరి సైన్స్ ప్రచారం 'అప్పర్ ఫ్యాన్' ఫిబ్రవరి 15న ప్రారంభించింది. లోతైన విశ్లేషణ కోసం మార్స్ శాంపిల్ రిటర్న్ (MSR) ద్వారా మార్టిన్ నమూనాలను భూమికి తిరిగి తీసుకురావాలని ESAతో పాటు నాసా భావిస్తోంది, అది సాధ్యం కానీ పక్షంలో రోవర్ సృష్టించిన నమూనా డిపో బ్యాకప్‌గా పనిచేస్తుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    నాసా
    గ్రహం
    భూమి
    పరిశోధన
    టెక్నాలజీ

    నాసా

    నాసాకు చెందిన రోవర్ మిషన్ నిర్మించిన శాంపిల్ డిపో గురించి తెలుసుకుందాం పరిశోధన
    చంద్రుడు ధూళితో సౌర ఘటాలను తయారు చేయనున్న జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ చంద్రుడు
    సూర్యుని నుండి భారీ ముక్క విరగడంతో ఆశ్చర్యంలో శాస్త్రవేత్తలు సూర్యుడు
    జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా చిన్న మెయిన్-బెల్ట్ గ్రహశకలాన్ని గుర్తించిన నాసా అంతరిక్షం

    గ్రహం

    తొలి మహిళా వ్యోమగామిని త్వరలో అంతరిక్షంలోకి పంపనున్న సౌదీ అరేబియా అంతరిక్షం
    మార్స్‌పై శాంపిల్ డిపోను పూర్తి చేసిన నాసాకు చెందిన మిషన్ రోవర్ నాసా
    నాసా వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ గుర్తించిన చారిక్లో అనే గ్రహశకలం నాసా
    30 సంవత్సరాల తర్వాత నిలిచిపోయిన నాసా జియోటైల్ మిషన్ నాసా

    భూమి

    ఈ ఏడాది టియాంగాంగ్‌కు రెండు సిబ్బందితో ఉన్న మిషన్లను పంపనున్న చైనా చైనా
    ముంబై బుల్లెట్ రైలుకు మొట్టమొదటి అండర్ సీ టన్నెల్ 3-అంతస్తుల స్టేషన్‌ ముంబై
    కొత్త రాకెట్ SSLV-D2 ను ప్రయోగించనున్నఇస్రో ఇస్రో
    భూకంప బీభత్సం: టర్కీ, సిరియాలో 8వేలకు చేరిన మరణాలు టర్కీ

    పరిశోధన

    SSLV రెండో ప్రయోగానికి ఫిబ్రవరి 10వ తేదీన ముహూర్తం పెట్టిన ఇస్రో ఇస్రో
    భారతదేశ వ్యోమగామి శిక్షణా కార్యక్రమానికి సహకరించనున్న IIT మద్రాస్-ఇస్రో ఇస్రో
    విపత్తులు, వాతావరణ మార్పులను ట్రాక్ చేసే నాసా-ఇస్రో NISAR మిషన్ ఇస్రో
    ఆర్టెమిస్ 2 మిషన్ కోసం సిద్దంగా ఉన్న నాసా SLS రాకెట్ నాసా

    టెక్నాలజీ

    ఫిబ్రవరి 21న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    25,000 ఎలక్ట్రిక్ వాహనాల కోసం టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నఉబర్ టాటా
    ఇప్పుడు కేవలం రూ. 27,000కే సామ్ సంగ్ Galaxy S22 స్మార్ట్ ఫోన్
    రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 లైట్నింగ్ బైక్ టాప్ ఫీచర్లు ఆటో మొబైల్
    తదుపరి వార్తా కథనం

    టెక్నాలజీ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Science Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023