జలాంతర్గామి: వార్తలు

Samudrayaan mission: వచ్చే నెలలో లోతైన సముద్రంలో మత్స్య-6000 జలాంతర్గామి పరీక్ష

సముద్రయాన్ మిషన్ కింద, భారతదేశం వచ్చే నెలలో లోతైన సముద్రంలో దేశీయంగా అభివృద్ధి చేసిన మానవసహిత సబ్‌మెర్సిబుల్ మత్స్య-6000ని పరీక్షించనుంది.

04 Oct 2023

చైనా

సముద్రపు ఉచ్చులో చైనా అణు జలాంతర్గామి.. 55మంది మృతి 

చైనాకు చెందిన అణు జలాంతర్గామి ఎల్లో సముద్రంలో ఉచ్చులో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 55 మంది చైనా నావికులు చనిపోయినట్లు యూకే ఇంటెలిజెన్స్ నివేదిక చెబుతోంది.

Rafale Deal: ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో రాఫెల్ డీల్ ఎందుకు జరగలేదంటే!

భారత నావికా దళానికి 26రాఫెల్ విమానాలు, మూడు స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్‌ల ఒప్పందాలపై భారత్- ఫ్రాన్స్ మధ్య తర్వలో చర్చలు ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

టైటాన్‌లో వెళ్లేందుకు భయపడ్డ సులేమాన్.. ఫాదర్స్ డే కోసమే ట్రిప్ ఒప్పుకున్న కుమారుడు 

అట్లాంటిక్ స‌ముద్ర గ‌ర్భంలో టైటాన్ జలాంతర్గామి పేలిపోయి ప్రపంచవ్యాప్తంగా విషాదం నింపింది.

టైటాన్ సబ్‌మెర్సిబుల్ ఆ సమయంలోనే పేలి ఉంటుంది: 'టైటానిక్' దర్శకుడు జేమ్స్ కామెరూన్ 

టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రమాదంపై 'టైటానిక్' డైరెక్టర్, డీప్ సీ ఎక్స్‌ప్లోరర్ జేమ్స్ కామెరూన్ స్పందించారు.

'టైటాన్' మినీ సబ్‌మెరిన్‌‌లో ఉన్న ఐదుగురు జలసమాధి: యూఎస్ కోస్ట్ గార్డ్ 

అట్లాంటిక్ మహాసముద్రంలో చారిత్రక టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు యాత్రికులతో వెళ్తున్న టూరిస్ట్ సబ్‌మెర్సిబుల్ 'టైటాన్' మినీ సబ్‌మెరిన్ పేలిపోయినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ ధృవీకరించారు.

అట్లాంటిక్ సముద్రంలో అణువణువు జల్లెడ పడుతున్నా దొరకని టైటాన్ ఆచూకీ.. ఆశలు గల్లంతు

అట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైన మినీ జలాంతర్గామిని వెతికి పట్టుకునేందుకు తీర రక్షక దళాలు నిరంతరం శ్రమిస్తున్నాయి.

అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో నీటి శబ్ధాలను గుర్తించిన కెనడా విమానం

టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన మినీ జలాంతర్గామి వద్ద నీటి శబ్దాలను కెనడా నిఘా విమానం గుర్తించింది. ఈ మేరకు గాలింపు ప్రక్రియలో స్వల్ప పురోగతి లభించింది.