అట్లాంటిక్ మహాసముద్రం: వార్తలు
23 Jun 2023
జలాంతర్గామిటైటాన్లో వెళ్లేందుకు భయపడ్డ సులేమాన్.. ఫాదర్స్ డే కోసమే ట్రిప్ ఒప్పుకున్న కుమారుడు
అట్లాంటిక్ సముద్ర గర్భంలో టైటాన్ జలాంతర్గామి పేలిపోయి ప్రపంచవ్యాప్తంగా విషాదం నింపింది.
23 Jun 2023
తాజా వార్తలుటైటాన్ సబ్‌మెర్సిబుల్ ఆ సమయంలోనే పేలి ఉంటుంది: 'టైటానిక్' దర్శకుడు జేమ్స్ కామెరూన్
టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రమాదంపై 'టైటానిక్' డైరెక్టర్, డీప్ సీ ఎక్స్‌ప్లోరర్ జేమ్స్ కామెరూన్ స్పందించారు.
23 Jun 2023
జలాంతర్గామి'టైటాన్' మినీ సబ్‌మెరిన్‌లో ఉన్న ఐదుగురు జలసమాధి: యూఎస్ కోస్ట్ గార్డ్
అట్లాంటిక్ మహాసముద్రంలో చారిత్రక టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు యాత్రికులతో వెళ్తున్న టూరిస్ట్ సబ్‌మెర్సిబుల్ 'టైటాన్' మినీ సబ్‌మెరిన్ పేలిపోయినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ ధృవీకరించారు.
22 Jun 2023
అంతర్జాతీయంగల్లంతైన సబ్ మెరైన్ కోసం సముద్ర గర్భంలోకి దిగిన ఫ్రెంచ్ విక్టర్-6000 రోబో
అట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైన సబ్ మెరైన్ ను గుర్తించేందుకు విక్టర్-6000 రంగంలోకి దిగింది. దశాబ్దాల కిందట సముద్రం గర్బంలో కలిసిపోయిన టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ కనుమరుగైపోయింది.
22 Jun 2023
జలాంతర్గామిఅట్లాంటిక్ సముద్రంలో అణువణువు జల్లెడ పడుతున్నా దొరకని టైటాన్ ఆచూకీ.. ఆశలు గల్లంతు
అట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైన మినీ జలాంతర్గామిని వెతికి పట్టుకునేందుకు తీర రక్షక దళాలు నిరంతరం శ్రమిస్తున్నాయి.
21 Jun 2023
కెనడాఅట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో నీటి శబ్ధాలను గుర్తించిన కెనడా విమానం
టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన మినీ జలాంతర్గామి వద్ద నీటి శబ్దాలను కెనడా నిఘా విమానం గుర్తించింది. ఈ మేరకు గాలింపు ప్రక్రియలో స్వల్ప పురోగతి లభించింది.