NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / 100కు పైగా దేశాల కార్బన్ ఫూట్ ప్రింట్ ను నాసా ఎలా కొలిచిందంటే...
    తదుపరి వార్తా కథనం
    100కు పైగా దేశాల కార్బన్ ఫూట్ ప్రింట్ ను నాసా ఎలా కొలిచిందంటే...
    వాతావరణ లక్ష్యాల కోసం OCO-2, జూలై 2014లో ప్రారంభమైంది

    100కు పైగా దేశాల కార్బన్ ఫూట్ ప్రింట్ ను నాసా ఎలా కొలిచిందంటే...

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 09, 2023
    11:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నాసా, భూమి-కక్ష్యలో ఉన్న ఉపగ్రహం సహాయంతో, ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను కొలిచింది. 60 కంటే ఎక్కువ మంది పరిశోధకులు ఉన్నపైలట్-స్థాయి ప్రాజెక్ట్, ఆర్బిటింగ్ కార్బన్ అబ్జర్వేటరీ-2 (OCO-2) మిషన్ ద్వారా చేసిన కొలతల ఆధారంగా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను అంచనా వేసింది.

    దీర్ఘకాలంలో వాతావరణ లక్ష్యాలను సాధించడంలో అంతరిక్ష-ఆధారిత సాధనాలు ఎలా సహాయపడతాయో ఈ పరిశోధనలు తెలుపుతాయి. OCO-2, జూలై 2014లో ప్రారంభమైంది,

    మూడు కెమెరా లాంటి స్పెక్ట్రోమీటర్ల సహాయంతో సహజ, మానవ నిర్మిత కార్బన్ డయాక్సైడ్ సాంద్రతలను మ్యాప్ చేస్తుంది. వాతావరణ మార్పులకు కార్బన్ ఎలా దోహదపడుతుందనే దాని గురించి సమాచారం అందించడానికి ఉపగ్రహం రూపొందింది.

    నాసా

    ఉపగ్రహ డేటా అన్నీ దేశాలలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల గురించి సమాచారాన్ని ఇస్తుంది

    పరిశోధకులు అధ్యయనం కోసం ఉపరితల-ఆధారిత పరిశీలనలను కూడా ఉపయోగించారు. ఉపగ్రహ డేటా అన్నీ దేశాలలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల గురించి సమాచారాన్ని అందిస్తుంది. OCO-2 మిషన్ నుండి డేటాతో పాటు, వాతావరణ కార్బన్ డయాక్సైడ్ స్థాయిలలో పెరుగుదల, తగ్గింపులను కొలవడానికి పరిశోధకులు ఉపరితల-ఆధారిత పరిశీలనలను ఉపయోగించారు.

    నాసా మ్యాప్ OCO-2 ఉపగ్రహం నుండి వచ్చిన డేటా ఆధారంగా 2015 నుండి 2020 మధ్య కాలంలో కార్బన్ డయాక్సైడ్ నికర ఉద్గారాల సమాచారాన్ని అందిస్తుంది.

    విడుదలయ్యే దానికంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ తొలగించిన దేశాలు ఆకుపచ్చ రంగులో ఉంటే. అధిక ఉద్గారాలు ఉన్న దేశాలు టాన్ లేదా బ్రౌన్ షేడ్స్‌లో ఉంటాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాసా
    ప్రయోగం
    భూమి
    గ్రహం

    తాజా

    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం

    నాసా

    భూమికి దగ్గరగా వస్తున్న వస్తున్న 50,000 సంవత్సరాల తోకచుక్క భూమి
    సౌర వ్యవస్థ వెలుపల భూమి లాంటి గ్రహాన్నిTESS టెలిస్కోప్ ద్వారా గుర్తించిన నాసా పరిశోధన
    నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుగొన్న మొట్టమొదటి ఎక్సోప్లానెట్‌ పరిశోధన
    మంచుతో నిండిన ఎన్సెలాడస్ గ్రహం చిత్రాన్ని విడుదల చేసిన నాసా గ్రహం

    ప్రయోగం

    నాసా, స్పేస్‌ ఎక్స్ సిబ్బంది మిషన్ ప్రయోగం ఫిబ్రవరి 27కి వాయిదా నాసా
    నాసా స్పేస్ ఎక్స్ ప్రయోగిస్తున్న క్రూ-6 మిషన్ గురించి వాస్తవాలు నాసా
    నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనున్న స్పేస్‌ఎక్స్ నాసా
    అరుదైన కలయికలో కలిసి కనిపించనున్న బృహస్పతి, శుక్ర గ్రహాలు అంతరిక్షం

    భూమి

    2022లో అంతరిక్షంలో మూడు ప్రమాదాలను నివారించిన ISS నాసా
    30 సంవత్సరాల తర్వాత నిలిచిపోయిన నాసా జియోటైల్ మిషన్ నాసా
    ఫిబ్రవరి 2023లో వచ్చే స్నో మూన్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం చంద్రుడు
    దిల్లీలో 5.8 తీవ్రతతో భూకంపం, 30సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు దిల్లీ

    గ్రహం

    అరుదైన తోకచుక్క చిత్రాలను తీసిన చంద్ర టెలిస్కోప్ భారతదేశం
    నాసా సైక్ గ్రహశకలం-ప్రోబింగ్ మిషన్ అక్టోబర్ లో ప్రారంభం నాసా
    సూర్యుడు ఇచ్చే సంకేతాల ద్వారా శాస్త్రవేత్తలకు సౌర జ్వాల గురించి తెలిసే అవకాశం సూర్యుడు
    నాసా వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ గుర్తించిన చారిక్లో అనే గ్రహశకలం నాసా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025