English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ISRO: ఇస్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. చంద్రయాన్-4, గగన్‌యాన్, వీనస్ ఆర్బిటర్, NGLA ప్రాజెక్టులకు ఆమోదం 
    తదుపరి వార్తా కథనం
    ISRO: ఇస్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. చంద్రయాన్-4, గగన్‌యాన్, వీనస్ ఆర్బిటర్, NGLA ప్రాజెక్టులకు ఆమోదం 
    ఇస్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. చంద్రయాన్-4, గగన్‌యాన్, వీనస్ ఆర్బిటర్, NGLA ప్రాజెక్టులకు ఆమోదం

    ISRO: ఇస్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. చంద్రయాన్-4, గగన్‌యాన్, వీనస్ ఆర్బిటర్, NGLA ప్రాజెక్టులకు ఆమోదం 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 18, 2024
    05:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు కేంద్రం పలు కీలక ప్రాజెక్టుల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    చంద్రయాన్-4 మిషన్, గగన్‌యాన్, వీనస్ ఆర్బిటర్ మిషన్, న్యూ జెనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్‌జీఎల్‌ఏ) వాహకనౌక ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తూ, కేబినెట్ ఆమోదం తెలిపింది.

    కేంద్ర మంత్రివర్గం చంద్రయాన్-4 మిషన్‌కు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా చంద్రుడి నుంచి రాళ్లు, మట్టిని భూమికి తీసుకురావడం లక్ష్యంగా ఉంది.

    ఈ మిషన్‌ను 2026 నాటికి అమలు చేయాలని ఇస్రో భావిస్తోంది. ప్రాజెక్టు రెండు దశలుగా చేపట్టనున్నారు.

    Details

    వ్యోమగాముల్ని నింగిలోకి పంపేందుకు ప్రణాళికలు

    మొదటినిది నింగిలోకి పంపించి, తరువాత స్పేస్‌లోనే కనెక్ట్ చేయడం. ఇక ల్యాండర్‌ను ఇస్రో రూపొందిస్తుండగా, రోవర్‌ను జపాన్‌లో తయారుచేస్తున్నారు.

    ఈ మిషన్ విజయవంతమైతే, స్పేస్ షటిల్‌ను రూపొందించిన తొలి దేశంగా భారత్‌ చరిత్రలో నిలవనుంది.

    భారత వ్యోమగాముల్ని నింగిలోకి పంపేందుకు గగన్‌యాన్ ప్రాజెక్టు అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా వ్యోమగాములను ఎంపిక చేసి శిక్షణిస్తారు.

    భూమికి దగ్గరగా ఉన్న వీనస్ గ్రహంపై అధ్యయనం చేయడానికి వీనస్ ఆర్బిటర్ మిషన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    Details

     వివరాలను అందించిన కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్

    ఈ ప్రాజెక్టు ద్వారా వీనస్ వాతావరణంపై పరిశోధనలు చేపడుతాయి.

    తక్కువ భూకక్ష్యలో 30 టన్నుల పేలోడ్‌ను ప్రవేశపెట్టడం లక్ష్యంగా ఉన్న న్యూ జెనరేషన్ లాంచ్ వెహికల్‌కు కూడా కేంద్రం ఆమోదం ఇచ్చింది.

    ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలను తీసుకున్నారు.

    కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రాజెక్టుల వివరాలను మీడియాకు వెల్లడించారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇస్రో
    అంతరిక్షం

    తాజా

    US-Saudi Arabia: అమెరికా-సౌదీ మధ్య 142 బిలియన్‌ డాలర్ల విలువైన భారీ ఆయుధ ఒప్పందం అమెరికా
    Official : విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' రిలీజ్ డేట్ ఖరారు  విజయ్ దేవరకొండ
    AP Metro Train:ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక ముందడుగు.. విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ భేటీ  ఆంధ్రప్రదేశ్
    Muhammad Yunus: మరోసారి ఈశాన్య రాష్ట్రాలపై నోరు పారేసుకున్న ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్

    ఇస్రో

    Gaganyaan: అక్టోబర్ 21న గగన్‌యాన్ మిషన్‌ ఫస్ట్ టెస్ట్ ఫ్లైట్  గగన్‌యాన్ మిషన్‌
    Isro calls off Gaganyaan: గగన్‌యాన్ అబార్ట్ మిషన్-1 ప్రయోగాన్ని నిలిపేసిన ఇస్రో గగన్‌యాన్ మిషన్‌
    గగన్‌యాన్ అబార్ట్ మిషన్-1 ప్రయోగం విజయవంతం  గగన్‌యాన్ మిషన్‌
    Chairman of ISRO: ప్రజల్లో స్ఫూర్తిని నింపేందుకు ఆత్మకథను రాసిన ఇస్రో ఛైర్మన్ చంద్రయాన్-3

    అంతరిక్షం

    మార్స్ పై ఆలు ఫ్రైస్.. అంగారకుడిపై కోరుకున్న వంటకాలు వంటగది
    అగ్ని ప్రైమ్ గ్రాండ్ సక్సెస్.. ఒడిశా తీరం నుంచి పరీక్షించిన భారత్ ఒడిశా
    కొత్త తరం లాంచ్ వెహికల్ కోసం మా బృందం పని చేస్తోంది: ఇస్రో చీఫ్ సోమనాథ్  ఇస్రో
    అంతరిక్ష ప్రయాణంతో  వ్యోమగాముల మెదడుపై ప్రభావం పరిశోధన
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025