Page Loader
Shubhanshu Shukla: యాక్సియం-4 విజయవంతం... రోదసిలోంచి భూమిపైకి శుభాంశు శుక్లా
యాక్సియం-4 విజయవంతం... రోదసిలోంచి భూమిపైకి శుభాంశు శుక్లా

Shubhanshu Shukla: యాక్సియం-4 విజయవంతం... రోదసిలోంచి భూమిపైకి శుభాంశు శుక్లా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2025
03:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా బృందం విజయవంతంగా భూమికి తిరిగి చేరుకుంది. రోదసిలో మిషన్ పూర్తి చేసిన ఈ బృందం, సోమవారం డ్రాగన్ వ్యోమనౌకలో* అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరింది. సుమారు 22 గంటల సుదీర్ఘ ప్రయాణం అనంతరం, ఈ బృందం కాలిఫోర్నియా తీర ప్రాంతంలోని సముద్రంలో సురక్షితంగా దిగింది. బృందంలోని సభ్యులు అందరూ క్షేమంగా భూమిపైకి చేరడంతో శుభాంశు శుక్లా బృందానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశీయంగా కూడా శుభాంశు శుక్లా బృందం విజయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చేరుకున్న వీడియో

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లైవ్ వీడియో ఇదే