NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / చంద్రయాన్ పాత పేరు ఏంటో తెలుసా? చంద్రయాన్ గా ఎవరు మార్చారో తెలుసుకోండి 
    తదుపరి వార్తా కథనం
    చంద్రయాన్ పాత పేరు ఏంటో తెలుసా? చంద్రయాన్ గా ఎవరు మార్చారో తెలుసుకోండి 
    మాజీ ప్రధాని వాజ్ పేయి సూచన మేరకు చంద్రయాన్ పేరు

    చంద్రయాన్ పాత పేరు ఏంటో తెలుసా? చంద్రయాన్ గా ఎవరు మార్చారో తెలుసుకోండి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 23, 2023
    01:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మరికొద్ది గంటల్లో చంద్రుడి దక్షిణ ధృవం మీద చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ప్రపంచం నివ్వెరపోయే ఘట్టం కోసం కళ్ళు పెద్దవి చేసుకుని మరీ భారతీయులంతా ఎదురుచూస్తున్నారు.

    అయితే చంద్రయాన్-3, చంద్రుడి మీద అడుగుపెడుతున్న ప్రస్తుత సమయంలో అసలు ఈ ప్రయోగానికి చంద్రయాన్ అనే పేరు ఎవరో పెట్టారనే ఆసక్తికర చర్చ నడుస్తోంది.

    తాజాగా ఈ విషయమై ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ సమాధానమిచ్చారు.

    1999లో చంద్రుడి పై ప్రయోగాలు చేసేందుకు మిషన్ ని చేపట్టాలని భావించిన ఇస్రో, భారత ప్రభుత్వం అనుమతి కోసం అప్పటి ప్రధాని వాజ్ పేయి దగ్గరకు వెళ్లింది.

    Details

    చంద్రయాన్ పాత పేరు సోమయాన్ 

    చంద్రయాన్ ప్రయోగానికి ముందుగా సోమయాన్ అనే పేరును పెట్టారు. సంస్కృతంలోని ఒకానొక శ్లోకం నుండి ఈ పేరును తీసుకున్నారు. 'ఓ చంద్రుడా, మా తెలివితో నేను నిన్ను చేరుకోవాలనుకుంటున్నాం, ఈ చీకటి దారిలో నువ్వే వెలుగు చూపు' అని ఆ శ్లోకం అర్థం.

    ఇది విన్న వాజ్ పేయి, భారతదేశం ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. చంద్రుడి మీదకు మరిని యాత్రలు చేసే సత్తా మనకుంది, అందుకే చంద్రయాన్ అనే పేరును పెట్టమని సలహా ఇచ్చారట.

    ఆ తర్వాత 2003లో స్వాత్రంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట మీద నుండి చంద్రయాన్ పేరును అధికారికంగా ప్రకటించారు. 2008లో మొట్టమొదటి చంద్రయాన్ మిషన్ చంద్రుడి మీదకు చేరుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రయాన్-3
    ఇస్రో

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    చంద్రయాన్-3

    చంద్రయాన్ 3: ఈరోజు మద్యాహ్నం నింగిలోకి దూసుకెళ్ళనున్న రాకెట్  ఇస్రో
    చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ముందుండి నడిపిస్తున్న రీతూ శ్రీవాస్తవ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు  ఇస్రో
    చంద్రుడిపై భారతదేశపు సంతకం: నింగిలోకి ఎగసిన చంద్రయాన్-3 మిషన్  ఇస్రో
    ఇస్రో: చంద్రయాన్-3 ప్రయోగం వెనకాల ఉన్న కీలక శాస్త్రవేత్తలు  ఇస్రో

    ఇస్రో

    చంద్రుడి పైకి ఇస్రో పంపించనున్న చంద్రయాన్ 3 ప్రత్యేకతలు ఏంటి?  భారతదేశం
    చంద్రయాన్-3 ప్రయోగానికి ప్రధాని మోదీ హాజరవుతారా? ఇస్రో చీఫ్ సమాధానం ఇదే నరేంద్ర మోదీ
    ఇస్రో మాజీ చీఫ్ కస్తూరిరంగన్‌కు గుండెపోటు శ్రీలంక
    ఇస్రో: చంద్రయాన్ 3 మోసుకెళ్తున్న పరికరాలు ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటి?  చంద్రయాన్-3
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025