NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / చంద్రయాన్-3: చారిత్రక ఘట్టానికి అంతా సిద్ధం.. ప్రపంచం చూపు భారత్ వైపు
    తదుపరి వార్తా కథనం
    చంద్రయాన్-3: చారిత్రక ఘట్టానికి అంతా సిద్ధం.. ప్రపంచం చూపు భారత్ వైపు
    ఈరోజు చంద్రుడి మీద దిగనున్న ల్యాండర్ మాడ్యూల్

    చంద్రయాన్-3: చారిత్రక ఘట్టానికి అంతా సిద్ధం.. ప్రపంచం చూపు భారత్ వైపు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 23, 2023
    09:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3, బుధవారం చంద్రుడి మీద ల్యాండ్ కానుంది. ఈ చారిత్రక ఘట్టం కోసం భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    దేశవ్యాప్తంగా ప్రజలందరి చూపు చంద్రుడి మీదే ఉంది. ఈరోజు సాయంత్రం 6:04గంటలకు చంద్రుడి దక్షిణ ధృవం మీద ల్యాండర్ మాడ్యూల్ దిగనుంది.

    ఐతే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ 5:47నిమిషాలకు మొదలు కానుంది. 17నిమిషాల పాటు సాగే ఈ ప్రక్రియ, అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    Details

    నిటారుగా మారాల్సిన ల్యాండర్ మాడ్యూల్ 

    ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి మీదకు దిగే 17నిమిషాల సమయంలో, ల్యాండర్ మాడ్యూల్ దాని వేగాన్ని తగ్గించుకోవాలి. వేగంఎక్కువైతే సాఫ్ట్ ల్యాండింగ్ కష్టమవుతుంది. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా ల్యాండర్ మాడ్యూల్ ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది.

    మరో విషయం ఏంటంటే, వంపుగా ఉన్న ల్యాండర్ మాడ్యూల్ నిటారుగా అవ్వాలి. ఇలా జరిగిన తర్వాత నెమ్మదిగా చంద్రుడి మీద దిగాల్సి ఉంటుంది.

    సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను అనుక్షణం ఇస్రో శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తూనే ఉంటారు. అలాగే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశవ్యాప్తంగా అందరూ చూడవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రయాన్-3
    ఇస్రో

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    చంద్రయాన్-3

    ఇస్రో: చంద్రయాన్ 3 మోసుకెళ్తున్న పరికరాలు ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటి?  ఇస్రో
    చంద్రయాన్ 3: చంద్రుడి దక్షిణ ధృవంపై ఇస్రో ఎందుకు దృష్టి పెట్టింది?  ఇస్రో
    ఇస్రో: చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండే అయ్యేటపుడు ఎన్ని దశలుంటాయో తెలుసా?  ఇస్రో
    చంద్రయాన్ 3: ఈరోజు మద్యాహ్నం నింగిలోకి దూసుకెళ్ళనున్న రాకెట్  ఇస్రో

    ఇస్రో

    నింగికి దూసుకెళ్లనున్న చంద్రయాన్‌-3.. శ్రీహరికోట నుంచి జులై 12 -19 మధ్య ప్రయోగం సాంకేతిక పరిజ్ఞానం
    చంద్రయాన్ - 3 ఎప్పుడు లాంచ్ కానుంది? వివరాలివే?  శాస్త్రవేత్త
    భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం; 2024‌లో ఐఎస్ఎస్‌కి జాయింట్ ఆస్ట్రోనాట్ మిషన్‌  అంతరిక్షం
    జూలై 13న చంద్రయాన్-3 ప్రయోగం: ఇస్రో చీఫ్ చంద్రుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025