NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / చంద్రయాన్-3: చంద్రుడికి మరింత చేరువలో ల్యాండర్ మాడ్యూల్ 
    తదుపరి వార్తా కథనం
    చంద్రయాన్-3: చంద్రుడికి మరింత చేరువలో ల్యాండర్ మాడ్యూల్ 
    ల్యాండర్ మాడ్యూల్ ఆరోగ్యం బాగుందని వెల్లడి చేసిన ఇస్రో

    చంద్రయాన్-3: చంద్రుడికి మరింత చేరువలో ల్యాండర్ మాడ్యూల్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 18, 2023
    05:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చంద్రయాన్-3 చంద్రుడి మీదకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఆల్రెడీ ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయిన సంగతి తెలిసిందే.

    విడిపోయిన ల్యాండర్ మాడ్యూల్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ చంద్రుడికి మరింత దగ్గరగా వెళుతోంది.

    ప్రస్తుతం ల్యాండర్ మాడ్యూల్ ఆరోగ్యం బాగుందని, అలాగే డీబూస్టింగ్ ఆపరేషన్ ద్వారా ల్యాండర్ మాడ్యూల్ దాని కక్ష్యను 113 కిమీ x 157 కిలో మీటర్లకు తగ్గించుకుందని ఇస్రో వెల్లడి చేసింది.

    మరోసారి డీబూస్టింగ్ ఆపరేషన్ ఆగస్టు 20వ తేదీన అర్థరాత్రి 2గంటలకు ఉండనుందని ఇస్రో తెలిపింది.

    అంతా సాఫీగా జరిగితే ఆగస్టు 23వ తేదీన చంద్రుడి మీద ల్యాండర్ మాడ్యూల్ సేఫ్ గా ల్యాండ్ అవుతుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఇస్రో ట్వీట్ 

    Chandrayaan-3 Mission:
    The Lander Module (LM) health is normal.

    LM successfully underwent a deboosting operation that reduced its orbit to 113 km x 157 km.

    The second deboosting operation is scheduled for August 20, 2023, around 0200 Hrs. IST #Chandrayaan_3#Ch3 pic.twitter.com/0PVxV8Gw5z

    — ISRO (@isro) August 18, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రయాన్-3
    ఇస్రో

    తాజా

    Starlink price in India: బంగ్లాదేశ్‌లో ఉన్న ధరలకే ఇండియా డేటా ప్లాన్‌లను అందించనున్న స్టార్‌లింక్ స్టార్‌లింక్‌
    Kerala: కేరళ తీరంలో సింగపూర్ జెండాతో కూడిన ఓడలో పేలుడు.. స్పందించిన నేవీ  కేరళ
    AP Government: ఉపాధి హామీ పథకం పనుల కోసం రూ.176.35 కోట్ల విడుదల.. ఆంధ్రప్రదేశ్
    Indian Army: డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌  ఆర్మీ

    చంద్రయాన్-3

    ఇస్రో: చంద్రయాన్ 3 మోసుకెళ్తున్న పరికరాలు ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటి?  ఇస్రో
    చంద్రయాన్ 3: చంద్రుడి దక్షిణ ధృవంపై ఇస్రో ఎందుకు దృష్టి పెట్టింది?  ఇస్రో
    ఇస్రో: చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండే అయ్యేటపుడు ఎన్ని దశలుంటాయో తెలుసా?  ఇస్రో
    చంద్రయాన్ 3: ఈరోజు మద్యాహ్నం నింగిలోకి దూసుకెళ్ళనున్న రాకెట్  ఇస్రో

    ఇస్రో

    చంద్రుని శాశ్వత నీడపై ఇస్రో అన్వేషణ  పరిశోధన
    మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. జులైలో చంద్రయాన్-3 ప్రయోగం  పరిశోధన
    మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. 29న జీఎస్ఎల్వీ -ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం పరిశోధన
    నేడు కక్ష్యలోకి ఎన్‌వీఎస్ -01 ఉపగ్రహం పరిశోధన
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025