NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ISRO అప్డేట్: చంద్రుడి కక్ష్యకు మరింత చేరువలో చంద్రయాన్-3 
    తదుపరి వార్తా కథనం
    ISRO అప్డేట్: చంద్రుడి కక్ష్యకు మరింత చేరువలో చంద్రయాన్-3 
    చంద్రుడికి చేరువలో చంద్రయాన్-3

    ISRO అప్డేట్: చంద్రుడి కక్ష్యకు మరింత చేరువలో చంద్రయాన్-3 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 20, 2023
    06:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం చంద్రుడి మీదకు దూసుకువెళ్తోంది. జులై 14వ తేదీన భూమి నుండి నింగిలోకి దూసుకెళ్ళిన చంద్రయాన్-3 మిషన్ భూమి కక్ష్యలో తిరుగుతూ నెమ్మదిగా చంద్రుడి కక్ష్యవైపు ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

    ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 ని మోసుకెళ్తున్న రాకెట్ ఇంజిన్ ని మండిస్తూ చంద్రుడి వైపు వెళ్ళేలా ఇస్రో శాస్త్రవేత్తలు చేస్తున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు ఇంజిన్ ని మండించి కక్ష్యను పెంచారు.

    ఇంటర్నేషనల్ మూన్ డే సందర్భంగా ఈరోజు ఇంజిన్ ని మండించి కక్ష్యను పెంచారు. ఈ విధంగా మరోసారి జులై 25వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి 3గంటల మధ్య మండించి కక్ష్యను పెంచుతామని ఇస్రో వెల్లడి చేసింది.

    Details

    చంద్రుడి దక్షిణ ధృవం మీద ల్యాండ్ కానున్న చంద్రయాన్-3 

    చంద్రయాన్-3 మిషన్ ఇంకా భూ కక్ష్యలోనే ఉందని, ఆగస్టు 5వ తేదీలోగా చంద్రుడి కక్ష్యలోకి వెళ్ళనుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

    చంద్రుడి కక్ష్యను చేరుకున్నాక చంద్రుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ఆగస్టు 23 లేదా 24వ తేదీన చంద్రుడి మీద ల్యాండ్ కానుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    చంద్రయాన్-3 మిషన్ చంద్రుడి దక్షిణ ధృవం మీద దిగనుంది. ఇప్పటివరకు దక్షిణ ధృవం మీద రోవర్ ని దించిన దేశం ఒక్కటి కూడా లేదు. చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అయితే భారతదేశం చరిత్ర సృష్టించనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇస్రో
    చంద్రయాన్-3

    తాజా

    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా
    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు
    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్

    ఇస్రో

    అరుదైన తోకచుక్క చిత్రాలను తీసిన చంద్ర టెలిస్కోప్ భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి ఉత్తరాఖండ్
    విపత్తులు, వాతావరణ మార్పులను ట్రాక్ చేసే నాసా-ఇస్రో NISAR మిషన్ నాసా
    భారతదేశ వ్యోమగామి శిక్షణా కార్యక్రమానికి సహకరించనున్న IIT మద్రాస్-ఇస్రో భారతదేశం

    చంద్రయాన్-3

    ఇస్రో: చంద్రయాన్ 3 మోసుకెళ్తున్న పరికరాలు ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటి?  ఇస్రో
    చంద్రయాన్ 3: చంద్రుడి దక్షిణ ధృవంపై ఇస్రో ఎందుకు దృష్టి పెట్టింది?  ఇస్రో
    ఇస్రో: చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండే అయ్యేటపుడు ఎన్ని దశలుంటాయో తెలుసా?  ఇస్రో
    చంద్రయాన్ 3: ఈరోజు మద్యాహ్నం నింగిలోకి దూసుకెళ్ళనున్న రాకెట్  ఇస్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025