NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / చంద్రుడి మీద చంద్రయాన్ 3 ల్యాండింగ్ ఎలా జరుగుతుంది? ఆ సమయంలో ఏం జరుగుతుంది? 
    తదుపరి వార్తా కథనం
    చంద్రుడి మీద చంద్రయాన్ 3 ల్యాండింగ్ ఎలా జరుగుతుంది? ఆ సమయంలో ఏం జరుగుతుంది? 
    ఈరోజు సాయంత్రం 6:04గంటలకు చంద్రుడి మీద అడుగుపెట్టనున్న చంద్రయాన్-3

    చంద్రుడి మీద చంద్రయాన్ 3 ల్యాండింగ్ ఎలా జరుగుతుంది? ఆ సమయంలో ఏం జరుగుతుంది? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 23, 2023
    03:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చంద్రుడి మీద చంద్రయాన్-3 అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో జాబిల్లి మీద ల్యాండర్ మాడ్యూల్ అడుగుపెట్టనుంది. అయితే చాలామందికి ల్యాండ్ అయ్యే సమయంలో ఏం జరగనుందనేది ఆసక్తిగా అనిపిస్తోంది.

    చంద్రుడి మీద ల్యాండర్ మాడ్యూల్ దిగే సమయంలో దానిలో ఎలాంటి మార్పులు జరగనున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

    ప్రస్తుతం చంద్రుడికి అత్యంత దగ్గరలో ఉన్న చంద్రయాన్-3 ప్రయోగానికి బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ ద్వారా ఈరోజు సాయంత్రం 5:45నిమిషాలకు ఆదేశాలు వెళ్తాయి.

    ఆదేశం అందుకోగానే చంద్రుడి ఉపరితలానికి మరింత దగ్గరగా ల్యాండర్ మాడ్యూల్ వచ్చేస్తుంది.

    Details

    చివరి 17నిమిషాలే కీలకం 

    చంద్రుడి దగ్గరకు చేరువవుతుండగా, ల్యాండర్ మాడ్యూల్ వేగం తగ్గాల్సి ఉంటుంది. ఇక్కడ ల్యాండర్ మాడ్యూల్ దానికదే వేగాన్ని తగ్గించుకోవాలి.

    ఇంజన్లను మండించుకుని చంద్రుడి గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా వేగాన్ని మార్చుకుంటూ దిగాల్సి ఉంటుంది. ఇలా తకు తానుగా తన వేగంలో మార్పులు చేసుకుంటూ నెమ్మదిగా చంద్రుడి మీద దిగుతుంది.

    చంద్రుడి మీద అడుగుపెట్టే ప్రాసెస్ లో చివరి 17నిమిషాల్లో పైన చెప్పుకున్నదంతా జరుగుతుంది. ఈ ప్రాసెస్ సరిగ్గా జరిగితే ల్యాండర్ మాడ్యూల్ సురక్షితంగా చంద్రుడి మీద దిగుతుంది.

    చంద్రుడి మీద దిగగానే, ల్యాండర్ మాడ్యూల్ నుండి రోవర్ బయటకు వచ్చేస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రయాన్-3
    ఇస్రో

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    చంద్రయాన్-3

    చంద్రయాన్ 3: ఈరోజు మద్యాహ్నం నింగిలోకి దూసుకెళ్ళనున్న రాకెట్  ఇస్రో
    చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ముందుండి నడిపిస్తున్న రీతూ శ్రీవాస్తవ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు  ఇస్రో
    చంద్రుడిపై భారతదేశపు సంతకం: నింగిలోకి ఎగసిన చంద్రయాన్-3 మిషన్  ఇస్రో
    ఇస్రో: చంద్రయాన్-3 ప్రయోగం వెనకాల ఉన్న కీలక శాస్త్రవేత్తలు  ఇస్రో

    ఇస్రో

    చంద్రుడి పైకి ఇస్రో పంపించనున్న చంద్రయాన్ 3 ప్రత్యేకతలు ఏంటి?  భారతదేశం
    చంద్రయాన్-3 ప్రయోగానికి ప్రధాని మోదీ హాజరవుతారా? ఇస్రో చీఫ్ సమాధానం ఇదే నరేంద్ర మోదీ
    ఇస్రో మాజీ చీఫ్ కస్తూరిరంగన్‌కు గుండెపోటు శ్రీలంక
    ఇస్రో: చంద్రయాన్ 3 మోసుకెళ్తున్న పరికరాలు ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటి?  చంద్రయాన్-3
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025