ఎలాన్ మస్క్: వార్తలు
Donald Trump: ట్రంప్ కార్యవర్గంలో మస్క్, వివేక్ రామస్వామిలకు ఎఫిషియెన్సీ బాధ్యతలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చే డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
Elon Musk: మూడేళ్ల తర్వాత 300 బిలియన్ మార్క్ దాటిన ఎలాన్ మస్క్ సంపద
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడానికి ఎలాన్ మస్క్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. దీంతో మస్క్ సంపద భారీగా పెరిగింది.
Elon Musk: కెనడాలో ఎన్నికల్లో ప్రధాని జస్టిన్ ట్రూడో ఓడిపోతారు.. ఎలాన్ మస్క్ జోస్యం
కెనడా పార్లమెంటరీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలనే పట్టుదలతో ఉన్న ప్రధాని జస్టిన్ ట్రూడోపై బిలియనీర్ ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Elon Musk: ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం.. ఎక్స్‌లో భారీగా లే ఆఫ్‌లు
ఈ ఏడాది ప్రారంభంలో ఆన్‌లైన్‌లో విద్వేషపూరిత కంటెంట్ పర్యవేక్షణ బాధ్యతలు ఉన్న 1,000 మంది సేఫ్టీ సిబ్బందిని కూడా ఎక్స్ నుంచి తొలగించారు.
Elon Musk: 'ప్రతిభావంతులకు గ్రీన్ కార్డు కష్టమే'.. సీఈఓ పోస్ట్‌కు ఎలాన్ మస్క్ స్పందన
అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో ఐదు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపినట్టు ప్రకటించారు.
Elon Musk: బైడెన్ ఫెడరల్ బడ్జెట్‌లో దుబారా ఖర్చులు.. రూ.168 లక్షల కోట్లు ఆదా చేయొచ్చు: మస్క్
త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే రూ.168 లక్షల కోట్లు ఆదా చేయగలమని టెస్లా CEO, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నారు.
Elon Musk: ఎక్స్ సామాజిక మాధ్యమాన్ని అణచివేసేందుకు కమలాహారిస్ వర్గం ప్లాన్.. పత్రాలు లీక్
ప్రముఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్'ను అణచివేయడానికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ సలహా బృందం ప్రణాళికలు సిద్ధం చేసింది.
Tesla: రోబోటాక్సీ ప్రోగ్రామ్‌లో AI ఇమేజ్‌ని ఉపయోగించిన టెస్లా..కేసు నమోదు
టెస్లా ఇటీవల తన 'వీ, రోబోట్' ఈవెంట్‌లో స్టీరింగ్ వీల్ లేని 'సైబర్‌క్యాబ్' రోబోటాక్సీని ఆవిష్కరించింది.
Elon Musk: రోజూ ఒక వ్యక్తికి 1 మిలియన్ డాలర్లు ఇవ్వనున్న ఎలాన్ మస్క్ .. ఎందుకో తెలుసా..?
అమెరికా రాజ్యాంగానికి మద్దతుగా తన ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకం చేసిన వ్యక్తికి అధ్యక్ష ఎన్నికల వరకు ప్రతిరోజూ $1 మిలియన్ (సుమారు రూ. 8.40 కోట్లు) ఇస్తామని టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రకటించారు.
SpaceX: అంతరిక్ష శాస్త్ర ప్రపంచంలో సరికొత్త అద్భుతం.. భూమిపైకి సురక్షితంగా దిగిన రాకెట్
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్-X సంస్థ అంతరిక్ష శాస్త్రంలో సరికొత్త అద్భుతాన్ని ప్రదర్శించింది.
Tesla: డ్రైవర్‌లెస్ రోబోవాన్‌ను పరిచయం చేసిన టెస్లా.. దాని ప్రత్యేకత ఏంటంటే..?
టెస్లా సీఈవీ ఎలాన్ మస్క్ తన సృజనాత్మకతతో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చారు. ఆ సంస్థ రూపొందించిన రోబో వ్యాన్‌ను 'వీరోబో' కార్యక్రమంలో హఠాత్తుగా ప్రదర్శించారు.
Brazil: 40 రోజుల నిషేధం తర్వాత.. బ్రెజిల్‌లో మళ్లీ ప్రారంభం కానున్న 'ఎక్స్' సేవలు
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్' సుదీర్ఘ నిషేధం తర్వాత బ్రెజిల్‌లో తన సేవలను తిరిగి ప్రారంభించనుంది. దేశం అటార్నీ జనరల్ మద్దతును అనుసరించి ఆపరేషన్ చేయడానికి బ్రెజిల్ సుప్రీం కోర్ట్ X అనుమతిని మంజూరు చేసింది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సభకు ఎలాన్ మస్క్ హాజరు.. రాజకీయ వేదికపై కొత్త ఉత్సాహం
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతుండటంతో డొనాల్డ్ ట్రంప్ మరోసారి పెన్సిల్వేనియాలో ప్రచార సభ నిర్వహించారు.
Elon Musk: 'ఎక్స్'లో 200 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్న మొదటి వ్యక్తిగా ఎలాన్ మస్క్
టెక్ బిలియనీర్, టెస్లా, స్పేస్-X ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్)లో ఓ విశేషమైన మైలురాయిని చేరుకున్నారు.
X :ఎక్స్ లో యూట్యూబ్ లాంటి ఫీచర్.. వినియోగదారులు వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోగలరు
ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ ని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా మార్చాలనుకుంటున్నాడు.
Elon Musk: ఇటలీ ప్రధానితో ఎలాన్ మస్క్ డేటింగ్..? స్పందించిన టెస్లా సీఈఓ
ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, టెస్లా CEO ఎలాన్ మస్క్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని 'డేటింగ్' లో ఉన్నారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
X: ఎక్స్ బ్లాక్ ఫీచర్‌లో మార్పులు.. మీరు బ్లాక్ అయ్యిన తర్వాత కూడా పోస్ట్‌లను చూడగలరు
బిలియనీర్ ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో నిరంతరం కొత్త మార్పులు చేస్తూనే ఉన్నారు.
Musk Neuralink: న్యూరాలింక్ 'బ్లైండ్‌సైట్' పరికరానికి ఆమోదం..
టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కి చెందిన బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్ (Neuralink) మరో విశిష్టమైన ప్రయోగానికి సిద్ధమవుతోంది.
Trump Assassination Bid:ట్రంప్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్టు.. బయటికొచ్చిన దృశ్యాలు
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరగడం తీవ్ర సంచలనం సృష్టించింది.
X: ఎక్స్ లో కొత్త ఫీచర్.. వినియోగదారులు DMలను మాత్రమే బ్లాక్ చేయగలరు
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ దాని వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ఫీచర్లను జోడిస్తోంది.
Space-X 2 సంవత్సరాలలో అంగారక గ్రహానికి మొదటి మానవరహిత స్టార్‌షిప్‌ను పంపుతుంది - ఎలోన్ మస్క్
అంతరిక్ష సంస్థ స్పేస్-ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ 2 సంవత్సరాలలో అంగారక గ్రహంపైకి మొట్టమొదటి మానవరహిత స్టార్‌షిప్‌ను ప్రయోగిస్తున్నట్లు ప్రకటించారు.
Elon Musk: భారీగా పతనమైన ఎలాన్ మస్క్, ఎక్స్ విలువ.. $24బిలియన్ల నష్టం
సామాజిక మాధ్యమం ఎక్స్ విలువ భారీగా క్షీణించినట్లు వాషింగ్టన్ పోస్టు నివేదికలో వెల్లడైంది.
Starlink Satellites: 6,300కి మించిన స్టార్‌లింక్ ఉపగ్రహాల సంఖ్య.. ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే..
బిలియనీర్ ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్-X అనే అంతరిక్ష సంస్థ తన స్టార్‌లింక్ ఉపగ్రహాల సంఖ్యను వేగంగా పెంచుతోంది. గత వారం ఒక్కరోజే 42 స్టార్ లింక్ ఉపగ్రహాలను కంపెనీ అంతరిక్షంలోకి పంపింది.
Brazil: ఆ దేశంలో 'ఎక్స్' సేవలు నిలిపివేత
బ్రెజిల్‌లో ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
Elon Musk: భవిష్యత్తులో మరింత మందికి చిప్ అమరుస్తాం: ఎలాన్ మస్క్
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ ఇటీవల తన రెండవ రోగికి న్యూరాలింక్ చిప్‌ను విజయవంతంగా అమర్చింది.
Donald Trump: నా క్యాబినెట్‌లో ఎలాన్ మస్క్‌కు చోటు: ట్రంప్
తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కి క్యాబినెట్‌లో చోటు లేదా వైట్‌హౌస్‌లోసలహాదారుడిగానైనా నియమించుకుంటానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
Grok AI:మస్క్X AIకి శిక్షణ ఇవ్వడానికి చట్టవిరుద్ధమైన డేటా సేకరణకు పాల్పడిందని ఆరోపణ
ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీస్, గ్రోక్ AI, EU డేటా గోప్యతా నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రస్తుతం యూరప్‌లో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.
Trump-Elon Musk: మస్క్ ఇంటర్వ్యూలో కమలా హారిస్‌ను టార్గెట్ చేసిన ట్రంప్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈరోజు చిరస్మరణీయమైన రోజు కానుంది. డొనాల్డ్ ట్రంప్ మరోసారి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లోకి వచ్చారు.
'Entertainment Guaranteed!': డొనాల్డ్ ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేయనున్నఎలాన్ మస్క్
బిలియనీర్ ఎలాన్ మస్క్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద మద్దతుదారు.
Grok 2 beta: త్వరలో గ్రోక్ 2 బీటా వెర్షన్‌ను పరిచయం చేయనున్న xAI.. సమాచారం ఇచ్చిన ఎలాన్ మస్క్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ xAI, బిలియనీర్ ఎలాన్ మస్క్ యాజమాన్యంలో ఉంది. ప్రస్తుతం దాని తదుపరి AI చాట్‌బాట్ గ్రోక్ 2పై పని చేస్తోంది.
Neuralink: న్యూరాలింక్ మెదడు చిప్ రెండవ మార్పిడి పూర్తి
ఎలాన్ మస్క్ కంపెనీ న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ రెండో మార్పిడి విజయవంతంగా పూర్తయింది.
Elon Musk: డొనాల్డ్ ట్రంప్‌పై గూగుల్ 'సెర్చ్ బ్యాన్' చేసిందని ఎలాన్ మస్క్ ఆరోపణ
అమెరికా కొత్త అధ్యక్షుడు ఎవరనేది మరికొద్ది నెలల్లో తేలిపోనుంది. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ పోటీలో ఉన్నారు.
X: ఎడిట్ మెసేజ్ ఫీచర్‌పై పని చేస్తున్న X.. త్వరలో వినియోగదారులకు అందుబాటులో..
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (ట్విట్టర్) తన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి నిరంతరం కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది.
Elon Musk: US ఎన్నికలకు సంబంధించిన ఓటర్లకు తప్పుడు సమాచారాన్ని అందించిన ఎలాన్ మస్క్ గ్రోక్ చాట్‌బాట్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా తప్పుడు వార్తలు వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇది ఓటర్ల అభిప్రాయాలను కూడా ప్రభావితం చేస్తుంది.
Elon Musk:ఎలాన్ మస్క్ విడుదల చేసిన AI ఫ్యాషన్ షో వీడియో.. ప్రధాని మోదీ ఫ్యాషన్ షోలో నడిస్తే ఎలా ఉంటుందంటే?
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యాషన్ షోకు హాజరైతే ఎలా ఉంటుందో వివరిస్తూ టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఏఐ రూపొందించిన వీడియోను విడుదల చేశారు.
Elon Musk: ప్రధాని మోదీకి ఎలాన్ మస్క్ అభినందనలు.. ఎందుకంటే..?
బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ శుక్రవారం ట్విటర్‌లో అత్యధిక మంది ఫాలోవర్స్ ప్రపంచ నాయకుడిగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.
Elon Musk : హత్యాప్రయత్నాల నుంచి తప్పించుకోవడానికి ట్రంప్ కు ఐరన్ మ్యాన్ తరహా కవచం రూపకల్పన
డొనాల్డ్ ట్రంప్ పై హత్యాప్రయత్నం విఫలమైన తర్వాత ఆయనకు పకడ్బందీ భద్రత అవసరమని గుర్తించారు.
Elon Musk: డొనాల్డ్ ట్రంప్ కుఎలోన్ మస్క్ ఆర్థిక మద్దతు
ప్రాణాలతో సురక్షితంగా బయటపడిన డొనాల్డ్ ట్రంప్ కు స్పేస్‌ఎక్స్ CEO అయిన ఎలాన్ మస్క్,ఆర్థిక మద్దతు ప్రకటించనున్నారు.
Elon Musk: ఉద్యోగుల తొలగింపు అంశం ఎలాన్ మస్క్ పై $500 మిలియన్ల దావా డిస్మిస్
అక్టోబర్ 2022లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను బిలియనీర్ స్వాధీనం చేసుకున్న తర్వాత వేలాది మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.
Elon Musk: మెసేజింగ్ యాప్ ను 'స్పైవేర్' అన్న ఎలాన్ మస్క్
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X యజమాని ఎలాన్ మస్క్ మరోసారి మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్‌ను టార్గెట్ చేశారు.