ఎలాన్ మస్క్: వార్తలు

13 Nov 2023

టెస్లా

టెస్లాను ఆకర్షించడానికి ఈవీలపై దిగుమతి సుంకాలు తగ్గించే ఛాన్స్ 

ఎలక్ట్రిక్ వాహనాల (EV)లపై దిగుమతి సుంకాలను 15శాతం తగ్గించాలనే టెస్లా ప్రతిపాదనలకు భారత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.

రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ఆవిష్కరించిన 'X(ట్విట్టర్)'.. వాటి పూర్తి వివరాలు ఇవే 

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X( ట్విట్టర్) రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రారంభించింది.

ట్విట్టర్(X) యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక వీడియో, ఆడియో కాల్స్ చేయోచ్చు

ట్విట్టర్(X) తమ యూజర్లకు గూడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ట్విట్టర్‌గా పిలిచే X యూజర్లు ఆడియో, వీడియో కాల్స్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. వికీపీడియాకి 1 బిలియన్ డాలర్లు ఎందుకో తెలుసా

X అధినేత, టెస్లా వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో కొత్త చర్చకు తెరలేపారు. వికీపీడియాకు 1 బిలియన్ డాలర్లను గిఫ్టును అందిస్తానని ప్రకటించి సంచలనానికి తెరలేపారు.

X Premium : మరోసారి ఉత్కంఠ రేపిన ఎలాన్ మస్క్.. తక్కువ ధరకే 'ఎక్స్‌' ప్రీమియం ఫీచర్లు

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'X' ఎక్స్‌ ప్రీమియంలో రెండు రకాల సబ్‌స్క్రిప్షన్లను తీసుకొస్తున్నామని ట్విట్టర్ అధినేత ఎలాన్‌ మస్క్‌ శుక్రవారం ప్రకటన చేశారు.

24 Sep 2023

ఆపిల్

ఐఫోన్ 15 కొనబోతున్నట్లు ఎలాన్ మస్క్ ట్వీట్.. ఆ ఫోన్ ఎందుకు నచ్చిందో కారణం చెప్పిన బిలియనీర్ 

ప్రపంచ మార్కెట్లో ఆపిల్ కు చెందిన ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయ్యింది. దీంతో ఐఫోన్ 15 సిరీస్ డివైజులను కొనడానికి జనం ఎగబడుతున్నారు.

X వినియోగదారులపై బాంబ్ పేల్చిన ఎలాన్ మస్క్.. ప్రతి ఒక్కరూ డబ్బులు చెల్లించాల్సిందేనట

ట్విట్టర్ వాడాలంటే ప్రతి ఒక్కరూ డబ్బులు చెల్లించాల్సిందేనని ఎలాన్ మస్క్ మరోసారి ప్రకటించేశారు. కొంతకాలంగా 'X'​లో మస్క్, భారీ మార్పులు తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

01 Sep 2023

టెస్లా

Tesla: 2023 టెస్లా మోడల్ 3 డిజైన్‌లో సరికొత్త మార్పులు

దిగ్గజ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కార్లు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యం పొందాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Elon Musk : ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఫోన్ నెంబర్ లేకుండానే కాల్స్ చేయొచ్చు!

ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్ల ఆదరణ పొందుతున్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ (ట్విట్టర్) మరో సంచలన ఫీచర్ ను తీసుకురానుంది.

జ‌ర్న‌లిస్టుల‌కు ఎలాన్ మ‌స్క్‌ బంపర్ ఆఫర్.. 'X' అకౌంట్‌లో కథనాలు పోస్ట్ చేస్తే ఆదాయం

జర్నలిస్టులకు బంపర్ ఆఫర్ తగిలింది. ఈ మేరకు X అకౌంట్(ట్విట్టర్) అధినేత ఎలాన్ మ‌స్క్ ఓ ఆఫ‌ర్ ఇచ్చారు. అధిక ఆదాయం కావాల‌నుకునే పాత్రికేయులకు ఓ సూచ‌న చేశారు.

19 Aug 2023

ఎక్స్

Elon Mask: ట్విట్టర్ 'X'లో మరో మార్పు.. ఆ ఫీచర్‌కు గుడ్ బై చెప్పిన మస్క్

ట్విట్టర్(ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు మరో షాకిచ్చారు. 'ఎక్స్' ఫ్లాట్‌ఫాంలో అకౌంట్లను బ్లాక్ చేసే ఫీచర్‌కు గుడ్ బై పలుకుతున్నట్లు స్పష్టం చేశారు. ఆ ఆప్షన్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, అందుకనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

18 Aug 2023

అమెరికా

అమెరికా అధ్య‌క్ష అభ్య‌ర్థి రేసులో భార‌తీయుడు.. వివేక్ రామ‌స్వామిపై ఎల‌న్ మ‌స్క్ ప్ర‌శంస‌లు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నిక‌లు అంటే ప్రపంచదేశాల్లో చాలా ఆసక్తి నెలకొంటుంది.

Cage Fight : ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్టు.. కుబేరుల కేజ్ ఫైట్ లేనట్లే..? 

ఈ మధ్య కాలంలో కేజ్ ఫైట్ పదం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్, మార్క్ జూకర్ బర్గ్ మధ్య దీనిపై గత కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతోంది.

Elon Musk: జుకర్ బర్గ్ ఇంట్లో ఉంటే అక్కడే మా ఫైట్ : ఎలాన్ మస్క్ ట్వీట్

టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, మార్క్ జూకర్ బర్గ్ మధ్య కేజ్ ఫైట్‌పై గత కొంతకాలంగా విపరీతమైన చర్చ జరగుతోంది.

ఇకపై ట్విట్టర్ లో వీడియో కాల్స్, పేమెంట్స్: ఎలా పనిచేస్తాయంటే? 

ఎక్స్ (ఒకప్పుడు ట్విట్టర్) లో కొత్త కొత్త ఫీఛర్స్ అందుబాటులోకి రానున్నాయి.

జుకర్ బర్గ్ తో ఫైటింగ్ చేస్తానంటున్న ఎలాన్ మస్క్: కౌంటర్ వేసిన థ్రెడ్స్ అధినేత 

ఎక్స్ (గతంలో ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్, థ్రెడ్స్ సృష్టించిన జుకర్ బర్గ్ మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది.

ట్విట్టర్: వెరిఫైడ్ వినియోగదారులు బ్లూ టిక్ మార్కును దాచుకునే అవకాశం 

ట్విట్టర్ లోగో ఇప్పుడు మారిపోయింది. ఎక్స్ అనే పేరుతో ట్విట్టర్ ను పిలవడం మొదలైంది. ట్విట్టర్ పరిభాష అయిన ట్వీట్ అనేది పోస్ట్ గానూ, రీట్వీట్ అనేది రీపోస్ట్ గానూ మారిపోయింది.

Elon Musk : ట్విట్‌లతో 'X.COM'లో డబ్బులు సంపాదించడానికి నిబంధనలు ఇవే

ట్విట్టర్ (x.com) అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు గుడ్ న్యూస్ ను అందించాడు. ట్విట్ లతో డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించాడు. దీని కోసం మస్క్ యాడ్ రెవెన్యూ షేరింగ్ ఫీచర్ ను డెవలప్ చేశారు.

'స్పేస్‌ఎక్స్' ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగంతో భూమి అయానోస్పియర్‌కు రంధ్రం 

ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ 'స్పేస్‌ఎక్స్' ఇటీవల ప్రయోగించిన ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగం ద్వారా అయానోస్పియర్‌కు తాత్కాలిక రంధ్రం ఏర్పడినట్లు శాస్ట్రవేత్తలు చెప్పారు.

Twitter Logo Change: ట్విట్టర్ లోగోకు రీబ్రాండ్; పక్షి స్థానంలో 'X' చేర్చిన మస్క్ 

ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లోగోను మార్చేశారు. పక్షి స్థానంలో 'X' అక్షరాన్ని చేసి లోగోను విడుదల చేశారు.

ట్విట్టర్ లోగో నుంచి పక్షి బొమ్మ ఔట్; కొత్త డిజైన్‌పై మస్క్ ఫోకస్

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఆదివారం సంచలన ప్రకటన చేసారు. తర్వలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ బర్డ్ లోగోను తొలగిస్తుందని ప్రకటించారు.

18 Jul 2023

టెస్లా

రూ.6వేల కోట్ల జీతాలను వాపస్ చేయనున్న టెస్లా డైరెక్టర్లు

ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగంలో టెస్లా కంపెనీ ఎన్నో సంచనాలను సృష్టించింది. ప్రస్తుతం టెస్లా కంపెనీలో డైరక్టర్లు పొందుతున్న జీతాలు, అలవెన్సులపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఏఐ రంగంలోకి ప్రవేశించిన ఎలోన్‌ మస్క్‌.. xAI పేరిట కంపెనీ ఏర్పాటు 

ప్రముఖ ఇంటర్నేషనల్ వ్యాపార దిగ్గజం ఎలోన్‌ మస్క్‌ సరికొత్త వ్యాపారానికి తెరలేపారు. ఈ మేరకు ఓ కొత్త ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ స్టార్టప్‌ యూనిట్ ను ఎక్స్‌ ఏఐ (xAI) పేరిట ప్రారంభించారు.

ట్విట్టర్ యూజర్లకు బ్యాడ్ న్యూస్: పోస్టులు చదవడంపై లిమిట్ విధించిన మస్క్ 

ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చినప్పటి నుంచి ఈ ప్లాట్ ఫామ్‌లో అనేక రకాల మార్పులు జరుగుతున్నాయి. తాజాగా మరో కొత్త మార్పును మస్క్ శ్రీకారం చుట్టారు.

ట్విట్టర్ సబ్‌స్ర్కైబర్లకు సూపర్ న్యూస్.. ఇకపై 25వేల క్యారెక్టర్ల వరకు ట్వీట్ చేయొచ్చు

ట్విట్టర్ సీఈఓగా ఎలాన్ మస్క్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ట్విట్టర్‌లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

త్వరలోనే టెస్లా యూనిట్‌ను భారత్‌లో ఏర్పాటు చేస్తాం: మస్క్ 

మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు.

ఎలోన్ మస్క్‌తో పాటు ప్రధాని మోదీ భేటీ కానున్న ప్రముఖులు వీరే 

అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్‌లో నోబెల్‌గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులు తదితరులతో సహా దాదాపు 24మందితో సమావేశం కానున్నారు.

స్మార్ట్ టీవీల కోసం ట్విట్టర్ వీడియో యాప్‌ వస్తోంది: మస్క్ ట్వీట్

సోషల్ నెట్‌వర్కింగ్ కంపెనీ ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ మరో కీలక ప్రకటన చేసారు.

17 Jun 2023

అమెరికా

15 ఏళ్ల సీఈఓను బ్యాన్ చేసిన లింక్డ్‌ఇన్, కారణం ఇదే

15ఏళ్ల వయసులోనే అమెరికాలో ఓ స్టార్టప్‌కి సీఈఓగా వ్యవహరిస్తున్న ఎరిక్ ఝూను ప్రముఖ వ్యాపార నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ నిషేదించింది.

ఎలన్ మస్క్‌కు బిగ్ షాక్.. ట్విట్టర్ పై 250 మిలియన్ డాలర్ల దావా

నేషనల్ మ్యూజిక్ పబ్లిషర్స్ అసోసియేషన్ దాదాపు 1700 కాపీరైట్లను ఉల్లంఘించినందుకు ఎలన్ మస్క్ యాజమాన్యంలోని ట్విట్టర్ పై 250 మిలియన్ డాలర్ల దావా వేసింది.

ప్రపంచ ధనవంతుల జాబితాలో మళ్లీ నంబర్ 1కు చేరుకున్న ఎలోన్ మస్క్ 

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ తిరిగి నంబర్ 1స్థానాన్ని పొందారు.

టెస్లా సైబర్‌ట్రక్ ఇంటీరియర్ గురించి ఆసక్తికర విషయాలు లీక్!

ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో రారాజు అంటే కచ్చితంగా టెస్లా పేరు చెప్పాల్సిందే. టెస్లా కారు మార్కెట్లోకి వచ్చిన తర్వాతే ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలకు గిరాకీ పెరిగింది.

26 May 2023

మెదడు

న్యూరాలింక్: మనిషి మెదడులో చిప్ అమర్చే మానవ పరీక్షకు ఎఫ్‌డీఏ అనుమతి: మస్క్ ట్వీట్

మనిషి మెదడులో చిప్ అమర్చేందుకు ఎలోన్ మస్క్ స్టార్టప్ న్యూరాలింక్ సంస్థ మరో మైలురాయికి చేరుకుంది. న్యూరాలింక్ సంస్థ మానవ పరీక్షలు చేపట్టేందుకు లైన్ క్లీయర్ అయ్యింది.

24 May 2023

ప్రపంచం

భారత్‌లో కచ్చితంగా ఫ్యాక్టరీని నెలకొల్పుతాం: టెస్లా అధినేత ఎలాన్ మస్క్

ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్ లో ఫ్యాక్టరీ నెలకొల్పే అవకాశాల పై మాట్లాడుతూ తాము కచ్చితంగా భారత్ కు వస్తామని తెలియజేశారు.

బ్లూటిక్ వినియోగదారులు ట్విట్టర్‌లో 2గంటల నిడివి వీడియోను అప్‌లోడ్ చేయొచ్చు

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో మరో కీలక మార్పుకు నాంది పలికారు ఆ సంస్థ చీఫ్ ఎలోన్ మస్క్.

'వర్క్ ఫ్రం హోమ్' అనైతికం: ఎలోన్ మస్క్ ఆసక్తికర కామెంట్స్

'వర్క్ ఫ్రం హోమ్'పై టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి టెక్ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మస్క్, తాజాగా ఒక అడుగు ముందుకేసి 'వర్క్ ఫ్రం హోమ్' అనేది అనైతికమన్నారు.

భారతీయ వంటకానికి మస్క్ ఫిదా; ప్రశంసిస్తూ ట్వీట్ 

భారతీయ వంటకాలు, రుచులకు వేలఏళ్ల నాటి చరిత్ర ఉంది. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారడంతో విదేశాల్లోని ఫుడ్ లవర్స్ భారతీయ వంటకాలకు అభిమానులుగా మారుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ కూడా చేరిపోయాడు.

ట్విట్టర్ కొత్త సీఈఓగా 'లిండా యక్కరినో'; సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం 

ట్విట్టర్‌కు కొత్త సీఈఓను ఎంపిక చేసినట్లు అధినేత ఎలోన్ మస్క్ ప్రకటించారు. అయితే కొత్త సీఈఓ ఎవరనే దానిపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో ట్విట్టర్ లో ఫోన్ కాల్స్!

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో ట్విట్టర్ లో ఫోన్ కాల్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించనున్నట్లు కంపెనీ సీఈఓ ఎలాన్ మాస్క్ వెల్లడించారు.