NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఐఫోన్ 15 కొనబోతున్నట్లు ఎలాన్ మస్క్ ట్వీట్.. ఆ ఫోన్ ఎందుకు నచ్చిందో కారణం చెప్పిన బిలియనీర్ 
    తదుపరి వార్తా కథనం
    ఐఫోన్ 15 కొనబోతున్నట్లు ఎలాన్ మస్క్ ట్వీట్.. ఆ ఫోన్ ఎందుకు నచ్చిందో కారణం చెప్పిన బిలియనీర్ 
    ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ కొనబోతున్న ఎలాన్ మస్క్

    ఐఫోన్ 15 కొనబోతున్నట్లు ఎలాన్ మస్క్ ట్వీట్.. ఆ ఫోన్ ఎందుకు నచ్చిందో కారణం చెప్పిన బిలియనీర్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 24, 2023
    04:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచ మార్కెట్లో ఆపిల్ కు చెందిన ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయ్యింది. దీంతో ఐఫోన్ 15 సిరీస్ డివైజులను కొనడానికి జనం ఎగబడుతున్నారు.

    తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, తాను కూడా ఒక ఐఫోన్ 15 మోడల్ కొనబోతున్నానని ట్వీట్ చేశాడు. అంతే కాదు దానికి గల కారణాన్ని కూడా తెలియజేశాడు.

    ప్రపంచ ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్లయిన స్టీఫెన్ విల్ కేస్, రూబెన్ వూ.. ఐఫోన్ 15 సిరీస్ తో కొన్ని ఫోటోలు తీశారు. ఆ ఫోటోలను ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, ఎక్స్ ద్వారా పంచుకున్నారు.

    టిమ్ కుక్ పోస్ట్ కు స్పందించిన ఎలాన్ మస్క్, ఐఫోన్ 15 సిరీస్ తో ఫోటోలు, వీడియోలు అద్భుతంగా వచ్చాయని అన్నారు.

    Details

    ఎలాన్ మస్క్ పోస్టు పై నెటిజన్ల అభిప్రాయాలు 

    న్యూయార్క్ నగరంలో ఐఫోన్ 15 సిరీస్ కోసం ఆపిల్ స్టోర్ల వద్ద జనం ఎగబడుతున్న కొన్ని ఫోటోలను ఎక్స్ ద్వారా టిమ్ కుక్ షేర్ చేశారు.

    ఆ పోస్టుకు స్పందించిన ఎలాన్ మస్క్, తాను కూడా ఒకటి కొనబోతున్నట్లు ప్రకటించాడు. ఎలాన్ మస్క్ ట్వీట్ పై నెటిజన్లు రకరకాల అభిప్రాయాలను వెల్లడి చేస్తున్నారు.

    ఎలాన్ మస్క్ ఏది చేసినా అందులో బిజినెస్ దాగి ఉంటుందనీ, ఐఫోన్ 15 పై ట్వీట్ కూడా అందులో భాగమేనని అంటున్నారు.

    మరికొందరేమో, ఏ రంగు ఫోన్ కొంటున్నారని, ఐఫోన్ 15 సిరీస్ లో ఉన్న నాలుగు మోడల్స్ లో ఏ మోడల్ తీసుకుంటారనీ ప్రశ్నలు వేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎలాన్ మస్క్
    ఆపిల్

    తాజా

    Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే  తెలంగాణ
    IPL 2025: ఆర్సీబీ జట్టులో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్‌కి అవకాశం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం
    Rahul Gandhi: యుద్ధంలో విమాన నష్టాన్ని వివరించండి... జైశంకర్‌ను నిలదీసిన రాహుల్ రాహుల్ గాంధీ

    ఎలాన్ మస్క్

    ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ చెల్లించడానికి నిరాకరిస్తున్న టాప్ సెలబ్రిటీలు, సంస్థలు ట్విట్టర్
    ఎలోన్ మస్క్ ట్విట్టర్ నీలం రంగు పక్షి లోగోను Doge మీమ్ గా మార్చడానికి కారణం ట్విట్టర్
    ఈవెంట్ అతిథిగా మస్క్ వస్తున్నారంటూ రూ.8,000 టిక్కెట్ తో మోసం చేసిన స్టార్ట్-అప్ వ్యాపారం
    మస్క్ ట్విట్టర్ ఖాతాలో మళ్లీ వచ్చిన చేరిన 'పిట్ట'; డోజికాయిన్ లోగో తొలగింపు ట్విట్టర్

    ఆపిల్

    బగ్ సమస్యలకు సరికొత్త పరిష్కారాలతో ఆపిల్ iOS 16.3 అప్డేట్ విడుదల ఐఫోన్
    సామ్ సంగ్ Galaxy S23 vs ఆపిల్ ఐఫోన్ 14 ఏది మంచిది ఫోన్
    రికార్డు ఆదాయాన్ని రాబట్టిన ఆపిల్, భారత్‌పై అతినమ్మకాన్ని పెంచుకుంటున్న టిమ్ కుక్ ఆదాయం
    ఆపిల్ ఏడాది చివరిలో విడుదల చేయనున్న ఐఫోన్ 15 Pro ఫోటో లీకైంది ఐఫోన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025