మెదడు: వార్తలు
Fetus brain 3d images: పిండంలో మెదడు.. 3డీ హై రిజల్యూషన్ చిత్రాలతో విప్లవాత్మక పరిశోధన
మానవ మెదడు అనేక అద్భుతాలను సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
కడుపులో నొప్పికి మెదడులో ఒత్తిడికి సంబంధం ఉందని మీకు తెలుసా?
కొన్నిసార్లు చూడకూడనివి చూసినపుడు కడుపులో తిప్పినట్టుగా అనిపిస్తుంటుంది. అలా ఎందుకు అనిపిస్తుందో మీకు తెలుసా?
మీ మెదడును చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచే వ్యాయామాలు ఏంటో తెలుసుకోండి
ప్రతీ ఏడాది జులై 22వ తేదీన వరల్డ్ బ్రెయిన్ డే ని జరుపుకుంటారు. మెదడు ఆరోగ్యాన్ని, చురుకుదనాన్ని పెంచుకునేందుకు చేయాల్సిన పనులు, వ్యాయామాలు ఏంటో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూరాలింక్: మనిషి మెదడులో చిప్ అమర్చే మానవ పరీక్షకు ఎఫ్‌డీఏ అనుమతి: మస్క్ ట్వీట్
మనిషి మెదడులో చిప్ అమర్చేందుకు ఎలోన్ మస్క్ స్టార్టప్ న్యూరాలింక్ సంస్థ మరో మైలురాయికి చేరుకుంది. న్యూరాలింక్ సంస్థ మానవ పరీక్షలు చేపట్టేందుకు లైన్ క్లీయర్ అయ్యింది.
మద్యాహ్నం కునుకు మంచిదే? దాని లాభాలు తెలుసుకోండి
మద్యాహ్నం కునుకు వల్ల మెదడు పనితీరులో చాలా మార్పులు వస్తాయి. తినగానే కళ్ళు మూసుకుపోతుంటే పెద్దగా ఆలోచించకుండా కొంత సమయం పాటు కునుకు తీయండి.
Altered mental status: ఈ లక్షణాలు ఉన్నాయా? తేలికగా తీసుకోకండి, అది మానసిక అనారోగ్యం కావొచ్చు
మానవ శరీరానికి మెదడు సీపీయూ లాంటిది. మనిషి ఆలోచనలు, కదలికలు, అనుభూతులను మెదడు నియంత్రిస్తుంది. అయితే మెదడు పనితీరు బలహీనమైనప్పుడు మన ప్రవర్తనలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ రకమైన స్థితినే 'ఆల్టెరెడ్ మెంటల్ స్టెటస్(ఏఎంఎస్)' అని అంటారు.