NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Elon Musk: జుకర్ బర్గ్ ఇంట్లో ఉంటే అక్కడే మా ఫైట్ : ఎలాన్ మస్క్ ట్వీట్
    తదుపరి వార్తా కథనం
    Elon Musk: జుకర్ బర్గ్ ఇంట్లో ఉంటే అక్కడే మా ఫైట్ : ఎలాన్ మస్క్ ట్వీట్
    జుకర్ బర్గ్ ఇంట్లో ఉంటే అక్కడే మా ఫైట్ : ఎలాన్ మస్క్ ట్వీట్

    Elon Musk: జుకర్ బర్గ్ ఇంట్లో ఉంటే అక్కడే మా ఫైట్ : ఎలాన్ మస్క్ ట్వీట్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 15, 2023
    01:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, మార్క్ జూకర్ బర్గ్ మధ్య కేజ్ ఫైట్‌పై గత కొంతకాలంగా విపరీతమైన చర్చ జరగుతోంది.

    ఫైట్ కోసం ఎలాన్ మస్క్ డేట్లు ఇవ్వడం లేదని ఆదివారం జుకర్ బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే.

    ఈ నేపథ్యంలో కేజ్ ఫైట్ గురించి మరోసారి ఎలాన్ మస్క్ తనదైన స్టైల్లో స్పందించాడు.

    తన టెస్లా కారును జుకర్ బర్గ్ ఇంటికి డ్రైవ్ చేయాలని అడుగుతానని, మెటా సీఈఓ ఇంట్లో ఉంటే అక్కడ ఫైట్ చేస్తానని మస్క్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

    ఈ రోజు రాత్రి తన టెస్టా కారు పాలో ఆల్టోనోని జుకర్ బర్గ్ ఇంటికి తీసుకెళ్లమని చెబుతానని,అలాగే ఎక్స్ లైవ్ స్ట్రీమింగ్ కూడా పరీక్షిస్తామని ఎలాన్ మస్క్ వెల్లడించారు.

    Details

    జుకర్ బర్గ్ బ్యాగులు సర్దేసుకున్నాడు : ఎలాన్ మస్క్

    జుకర్ బర్గ్ తన కోసం తలుపు తీస్తే, ప్రజలంతా తమ ఫైట్‌ను చూసే అవకాశం ఉంటుందని ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

    తాను చేసిన ట్విట్‌ను చూసి జుకర్ బర్గ్ ఇంట్లో హడావుడిగా బ్యాగులు ప్యాక్ చేసుకొని ఎక్కడికో ప్రయాణమైనట్లుగా ఉన్నాడని ఎలాన్ మస్క్ వ్యంగంగా ట్వీట్ చేయడం విశేషం.

    కేజ్ పైట్ గురించి ఎలాస్ మస్క్ అంతకుముందు స్పందించాడు. కేజ్ ఫైట్ గురించి మస్క్ సీరియస్‌గా లేడని, ఇకపై ఈ విషయాన్ని వదిలేస్తే మంచిదని జుకర్ బర్గ్ థ్రెడ్స్ లో పేర్కొన్నారు.

    గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఈ పోరు గురించి సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న విషయం తెలిసిందే.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఎలాన్ మస్క్ ట్వీట్

    For the Tesla FSD test drive in Palo Alto tonight, I will ask the car to drive to @finkd’s house.

    Will also test latest X livestream video, so you can monitor our adventure in real-time!

    If we get lucky and Zuck my 👅 actually answers the door, the fight is on!

    — Elon Musk (@elonmusk) August 14, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎలాన్ మస్క్
    మార్క్ జూకర్ బర్గ్

    తాజా

    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్
    Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది! కన్నప్ప
    Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే! బాలీవుడ్
    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ

    ఎలాన్ మస్క్

    ట్విట్టర్ SMS 2FA పద్ధతి నుండి మారడానికి ఈరోజే ఆఖరి రోజు ట్విట్టర్
    ట్విటర్ విలువను US$20 బిలియన్లుగా ప్రకటించిన ఎలోన్ మస్క్ ట్విట్టర్
    ట్విట్టర్ కు మరో కొత్త సవాలు ఆన్‌లైన్‌లో లీక్ అయిన సోర్స్ కోడ్ ట్విట్టర్
    ఏప్రిల్ 15 నుండి ట్విట్టర్ పోల్స్‌లో ధృవీకరించబడిన ఖాతాలు మాత్రమే పాల్గొనగలవు ట్విట్టర్

    మార్క్ జూకర్ బర్గ్

    మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు జరిగే అవకాశం, జూకర్ బర్గ్ అసంతృప్తే కారణం మెటా
    మరిన్ని ఉద్యోగ కోతలను సంస్థ పునర్నిర్మాణంలో భాగమని సమర్ధించుకుంటున్న మెటా మెటా
    మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు ఉండే అవకాశం మెటా
    డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు ఫేస్ బుక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025