NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Elon Musk: 'ప్రతిభావంతులకు గ్రీన్ కార్డు కష్టమే'.. సీఈఓ పోస్ట్‌కు ఎలాన్ మస్క్ స్పందన
    తదుపరి వార్తా కథనం
    Elon Musk: 'ప్రతిభావంతులకు గ్రీన్ కార్డు కష్టమే'.. సీఈఓ పోస్ట్‌కు ఎలాన్ మస్క్ స్పందన
    'ప్రతిభావంతులకు గ్రీన్ కార్డు కష్టమే'.. సీఈఓ పోస్ట్‌కు ఎలాన్ మస్క్ స్పందన

    Elon Musk: 'ప్రతిభావంతులకు గ్రీన్ కార్డు కష్టమే'.. సీఈఓ పోస్ట్‌కు ఎలాన్ మస్క్ స్పందన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 01, 2024
    02:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో ఐదు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపినట్టు ప్రకటించారు.

    ముఖ్యంగా ఇమిగ్రేషన్ సమస్యలను ట్రంప్ మాత్రమే సరిచేయగలరని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

    గ్రీన్ కార్డు కోసం మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానంటూ పర్‌ప్లెక్సిటీ ఏఐ సీఈఓ రోహిత్ కృష్ణన్ చేసిన పోస్ట్‌పై మస్క్ స్పందించారు.

    Details

    నేరస్తులకు సులభంగా వస్తుంది

    అత్యంత ప్రతిభావంతులైన వలసదారులు చట్టబద్ధంగా రావడం చాలా కష్టమని ఎలాన్ మస్క్ చెప్పారు.

    కానీ నేరస్తులు చట్టవిరుద్ధంగా రావడం సులభమని ఆయన అన్నారు.

    ఇక, ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ పడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎలాన్ మస్క్
    డొనాల్డ్ ట్రంప్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఎలాన్ మస్క్

    Elon musk: ఎలాన్ మస్క్ డీప్‌ఫేక్ వీడియో యూట్యూబ్‌లో ప్రసారం  డీప్‌ఫేక్‌
    Linda Yaccarino: మస్క్ వైఖరితో X CEO లిండా యక్కరినో ఉక్కిరి బిక్కిరి  టెక్నాలజీ
    Elon Musk: 12వ బిడ్డకు తండ్రి అయ్యిన ఎలాన్ మస్క్ .. పిల్లల తల్లి న్యూరాలింక్ డైరెక్టర్ టెక్నాలజీ
    Elon Musk : ఎలాన్ మస్క్ మరో ఘనత..న్యూరాలింక్ ఇంప్లాంట్ నైపుణ్యాలపెంపు టెక్నాలజీ

    డొనాల్డ్ ట్రంప్

    Elon Musk : హత్యాప్రయత్నాల నుంచి తప్పించుకోవడానికి ట్రంప్ కు ఐరన్ మ్యాన్ తరహా కవచం రూపకల్పన  ఎలాన్ మస్క్
    Knife-wielding man : డోనాల్డ్ ట్రంప్ హత్యాయత్నం తర్వాత ఘటన.. RNC సమీపంలో కత్తి తో సంచరిస్తున్న వ్యక్తి కాల్చివేత అంతర్జాతీయం
    Donald Trump: 'దేవుడు నాతోనే ఉన్నాడు'..  ట్రంప్‌ ఉద్వేగ ప్రసంగం అంతర్జాతీయం
    Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌పై నిషేధాన్ని ఎత్తేసిన ట్విచ్  టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025