NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Donald Trump: ట్రంప్‌ కార్యవర్గంలో మస్క్‌, వివేక్‌ రామస్వామిలకు ఎఫిషియెన్సీ బాధ్యతలు
    తదుపరి వార్తా కథనం
    Donald Trump: ట్రంప్‌ కార్యవర్గంలో మస్క్‌, వివేక్‌ రామస్వామిలకు ఎఫిషియెన్సీ బాధ్యతలు
    ట్రంప్‌ కార్యవర్గంలో మస్క్‌, వివేక్‌ రామస్వామిలకు ఎఫిషియెన్సీ బాధ్యతలు

    Donald Trump: ట్రంప్‌ కార్యవర్గంలో మస్క్‌, వివేక్‌ రామస్వామిలకు ఎఫిషియెన్సీ బాధ్యతలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 13, 2024
    08:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చే డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

    ఈ విజయం తరువాత, ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటును మరింత ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో, ట్రంప్ తన విజయంలో ప్రాధాన్యమైన పాత్ర వహించిన బిలియనీర్ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలకు ప్రభుత్వం పనితీరు మెరుగుపర్చే శాఖ బాధ్యతలను అప్పగించారు.

    వివరాలు 

    వీరి సహకారంతో నా పాలన మరింత బలపడుతుంది: ట్రంప్

    "ఈ ఇద్దరూ ప్రభుత్వ యంత్రాంగంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రక్షాళన, మితిమీరిన నింబధనల కోత, అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్‌ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. 'సేవ్ అమెరికా-2' అనే మా ఉద్యమానికి ఇవి ఎంతో కీలకం. వీరి సహకారంతో నా పాలన మరింత బలపడుతుంది," అని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డొనాల్డ్ ట్రంప్
    ఎలాన్ మస్క్
    వివేక్ రామ‌స్వామి

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    డొనాల్డ్ ట్రంప్

    Ryan Wesley Routh: గోల్ఫ్ క్లబ్ లో డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం.. ర్యాన్ వెస్లీ రౌత్ ఎవరు? అమెరికా
    Trump Assassination Bid:ట్రంప్‌‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్టు.. బయటికొచ్చిన దృశ్యాలు  ఎలాన్ మస్క్
    Narendra Modi : అమెరికా పర్యటనలో ప్రధాని మోదీని కలవనున్న డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ
    Donald trump: ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేయను: డొనాల్డ్ ట్రంప్  అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఎలాన్ మస్క్

    Elon Musk : ఎలాన్ మస్క్ మరో ఘనత..న్యూరాలింక్ ఇంప్లాంట్ నైపుణ్యాలపెంపు టెక్నాలజీ
    Elon Musk: మెసేజింగ్ యాప్ ను 'స్పైవేర్' అన్న ఎలాన్ మస్క్  టెక్నాలజీ
    Elon Musk: ఉద్యోగుల తొలగింపు అంశం ఎలాన్ మస్క్ పై $500 మిలియన్ల దావా డిస్మిస్  బిజినెస్
    Elon Musk: డొనాల్డ్ ట్రంప్ కుఎలోన్ మస్క్ ఆర్థిక మద్దతు డొనాల్డ్ ట్రంప్

    వివేక్ రామ‌స్వామి

    అమెరికాలో అదరగొట్టిన వివేక్ రామస్వామి.. అభ్యర్థిత్వంలో దూసుకెళ్తున్న భారత సంతతి నేత అమెరికా అధ్యక్ష ఎన్నికలు
    డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా ఉపాధ్యక్షుడిగా రామస్వామి సరైనోడు  అమెరికా
    హెచ్‌-1B వీసాపై వివేక్‌ రామస్వామి సంచలన వ్యాఖ్యలు.. లాటరీ విధానానికి బైబై అమెరికా
    Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష రేసు నుండి తప్పుకున్న వివేక్ రామస్వామి  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025