వివేక్ రామస్వామి: వార్తలు
16 Jan 2024
అంతర్జాతీయంVivek Ramaswamy: అమెరికా అధ్యక్ష రేసు నుండి తప్పుకున్న వివేక్ రామస్వామి
అయోవా రిపబ్లికన్ కాకస్‌లలో పేలవమైన ప్రదర్శన కారణంగా 2024 US ప్రెసిడెంట్ రేసు నుండి భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి ఈరోజు వైదొలగినట్లు ప్రకటించారు.
18 Sep 2023
అమెరికాహెచ్-1B వీసాపై వివేక్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు.. లాటరీ విధానానికి బైబై
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి వివేక్ రామస్వామి హెచ్-1బీ వీసాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
31 Aug 2023
అమెరికాడొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా ఉపాధ్యక్షుడిగా రామస్వామి సరైనోడు
అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన ట్రంప్ ఆయన చాలా తెలివైనోడు అంటూ కీర్తించారు.
25 Aug 2023
అమెరికా అధ్యక్ష ఎన్నికలుఅమెరికాలో అదరగొట్టిన వివేక్ రామస్వామి.. అభ్యర్థిత్వంలో దూసుకెళ్తున్న భారత సంతతి నేత
అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వంలో భారత సంతతి నేత వివేక్ రామస్వామి దూసుకెళ్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల డిబేట్ లో 504 మంది పోల్ లో పాల్గొన్నారు. వారిలో 28 శాతం మంది రామస్వామికే జై కొట్టారు.