NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Donald Trump: నా క్యాబినెట్‌లో ఎలాన్‌ మస్క్‌కు చోటు: ట్రంప్‌
    తదుపరి వార్తా కథనం
    Donald Trump: నా క్యాబినెట్‌లో ఎలాన్‌ మస్క్‌కు చోటు: ట్రంప్‌
    నా క్యాబినెట్‌లో ఎలాన్‌ మస్క్‌కు చోటు: ట్రంప్‌

    Donald Trump: నా క్యాబినెట్‌లో ఎలాన్‌ మస్క్‌కు చోటు: ట్రంప్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 20, 2024
    09:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కి క్యాబినెట్‌లో చోటు లేదా వైట్‌హౌస్‌లోసలహాదారుడిగానైనా నియమించుకుంటానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

    ఇటీవల ఎలాన్ మస్క్‌ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్'ఎక్స్'లో డొనాల్డ్ ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే.

    ఈ సమయంలో,డొనాల్డ్ ట్రంప్ మస్క్ కార్లను ప్రశంసించారు.అతను గొప్ప ఉత్పత్తులను తయారు చేస్తాడని చెప్పాడు.

    ది వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం,2020ఎన్నికల్లో అధ్యక్షుడు జో బైడెన్‌కు తాను మద్దతు ఇచ్చానని మస్క్ గతంలో చెప్పాడని,అయితే ఈసారి అతను ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నాడు.

    ట్రంప్‌పై దాడి జరిగిన తర్వాత సోషల్ మీడియాలో 'నేను ట్రంప్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నాను, ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను' అని రాశారు.

    వివరాలు 

    మస్క్ కు మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు ట్రంప్ సిద్ధం 

    రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, తాను ఎన్నికల్లో గెలిస్తే, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు $7,500 పన్ను క్రెడిట్‌ను తొలగించే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు.

    ఇది కాకుండా, అయన టెస్లా CEO ఎలాన్ మస్క్‌కు క్యాబినెట్ లేదా సలహాదారు పదవిని కూడా ఇచ్చే అవకాశం ఉంది.

    యార్క్, పెన్సిల్వేనియాలో తన ప్రచారం సందర్భంగా, 'పన్ను క్రెడిట్‌లు, పన్ను ప్రోత్సాహకాలు మంచి ఆలోచన కాదు' అని అన్నారు.

    ట్రంప్ చేసిన ఈ ప్రకటనపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇంకా స్పందించలేదు ఫోర్బ్స్ ప్రకారం, మస్క్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు .

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ట్రంప్ ప్రకటనపై ఎక్స్ వేదికగా స్పందించిన మస్క్ 

    I am willing to serve pic.twitter.com/BJhGbcA2e0

    — Elon Musk (@elonmusk) August 20, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డొనాల్డ్ ట్రంప్
    ఎలాన్ మస్క్

    తాజా

    Kodali Nani: మాజీ మంత్రి,వైసీపీ నేత కొడాలి నానిపై లుకౌట్‌ నోటీసులు జారీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు/నాని
    WHO: 'ప్రజలు బాధపడుతున్నారు'.. గాజాపై ఇజ్రాయెల్ 'కరుణ' చూపించాలి : డబ్ల్యూహెచ్‌వో చీఫ్  విజ్ఞప్తి   ప్రపంచ ఆరోగ్య సంస్థ
    Motivation : ప్రయత్నం నీదైతే… గెలుపు కూడా నీదే! జీవితం
    Kiran Abbavaram: తండ్రైన మరో నటుడు .. మగబిడ్డకు జన్మనిచ్చిన రహస్య .. ఫొటో షేర్‌ చేసిన నటుడు కిరణ్ అబ్బవరం

    డొనాల్డ్ ట్రంప్

    Donald Trump: ట్రంప్‌కు భారీ షాక్.. అధ్యక్ష పదవికి అనర్హుడి ప్రకటించిన కొలరాడో హైకోర్టు  తాజా వార్తలు
    Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడికి మరో ఝలక్... ఎన్నికలకి అనర్హుడని మైనే నిర్ణయం అమెరికా
    Jeffrey Epstein: అమెరికాలో సెక్స్ కుంభకోణం.. బిల్ క్లింటన్, స్టీఫెన్ హాకింగ్ సహా ప్రముఖుల పేర్లు అమెరికా
    Donald Trump: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ట్రంప్ తొలి విజయం అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఎలాన్ మస్క్

    Elon Musk-Tesla: 10శాతం పైగా కోతలుంటాయి: టెస్లా సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ సంచలన ప్రకటన టెస్లా
    Elone Musk-India Visit-Postphoned: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా నరేంద్ర మోదీ
    India Tour Postponed-Elon Musk-China Visited: భారత పర్యటనను వాయిదా వేసి చైనాకు వెళ్లిన ఎలోన్ మస్క్ ఎలక్ట్రిక్ వాహనాలు
    Elon Musk-Shares: ఐదు రోజుల్లోరూ.5 లక్షల కోట్లకు పెరిగిన ఎలాన్ మస్క్ సంపద  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025