స్టార్‌లింక్: వార్తలు
Starlink: స్టార్‌లింక్‌కు తుది అనుమతులు.. భారత మార్కెట్‌లోకి ప్రవేశానికి రంగం సిద్ధం..!
ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తున్న ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు, భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల వ్యాపార ప్రారంభానికి అవసరమైన కీలక అనుమతి లభించింది.
SRI LANKA: శ్రీలంకలో ఎలాన్ మస్క్ స్టార్ లింక్ సేవలు ప్రారంభం..!
శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవల్ని శ్రీలంకలో స్టార్‌లింక్ ప్రారంభించింది.
Starlink price in India: బంగ్లాదేశ్‌లో ఉన్న ధరలకే ఇండియా డేటా ప్లాన్‌లను అందించనున్న స్టార్‌లింక్
ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థకు భారతదేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.
Starlink Kit: స్టార్‌లింక్ సర్వీస్‌కు ముందు భారీ ఖర్చు.. కిట్ ధర ఎంతంటే?
భారతదేశంలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు ప్రారంభానికి మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వం నుండి జీఎంపీసీఎస్ (GMPCS) లైసెన్స్‌ను ఈ కంపెనీ సొంతం చేసుకుంది.
Starlink: ఎలాన్ మస్క్ స్టార్ లింక్‌కు సేవలకు గ్రీన్ సిగ్నల్
దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఎలాన్ మస్క్‌కి చెందిన స్టార్‌లింక్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Starlink Satellite Internet : త్వరలో భారత్ కి ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు.. నెలకు ధర ఎంతంటే?
దేశీయంగా ఇంటర్నెట్ వినియోగదారులకు ఒక శుభవార్త అందుబాటులోకి రానుంది.
Starlink: స్టార్‌లింక్‌కు భారత్‌లో స్పెక్ట్రమ్ పన్ను
శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించేందుకు ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ స్పేస్-X (SpaceX) సంస్థతో భారతదేశపు అగ్రశ్రేణి టెలికాం కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.