LOADING...

పీటర్‌ నవారో: వార్తలు

Navarro: SCO సమ్మిట్‌లో జి జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ అసౌకర్యంగా ఉన్నారు.. నవారో సరికొత్త వాదన..!

తియాంజిన్‌లోని షాంఘై సహకార సంస్థ (SCO) సమ్మేళనంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అసౌకర్యంగా ఉన్నారని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.

India-US: భారత్‌ తప్పక అమెరికా దారిలోకి రావాల్సిందే.. ఢిల్లీపై మళ్లీ నోరు పారేసుకున్న వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు నవారో 

డొనాల్డ్ ట్రంప్‌ వాణిజ్య సలహాదారుడు పీటర్‌ నవారో, భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Musk: నవారోపై 'ఎక్స్‌' ఫ్యాక్ట్‌ చెక్‌.. మస్క్‌ ఏమన్నారంటే..?

భారత దేశాన్ని బెదిరించేందుకు డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వంలో వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో ఏ ప్రయత్నాన్ని విడిచిపెట్టడం లేదు.

Peter Navarro: భారతానికి రష్యా కాదు, అమెరికా అవసరం: ట్రంప్ సలహాదారు

వైట్ హౌస్ ట్రేడ్ సలహాదారు పీటర్‌ నవారో మరోసారి భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.

Trump Tariffs: : భారత్ రష్యా చమురు కొనుగోలును నిలిపివేస్తే.. రేపటినుంచే 25 శాతం సుంకాలు: పీటర్ నవారో 

రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న భారతదేశంపై అమెరికా మరోసారి అసహనం వ్యక్తం చేసింది.

USA relations: భారత్‌-అమెరికా బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్ పీటర్‌ నవారో.. ఇంతకు ఆయన ఎవరంటే..?

భారత్‌-అమెరికా సంబంధాలను డొనాల్డ్ ట్రంప్‌ ఓ వీరభక్తుడు విచ్ఛిన్నం చేయడం ప్రారంభించారు.