Telangana-Inter results: ఈ నెల 24 తెలంగాణ ఇంటర్ ఫలితాలు
తెలంగాణ (Telangana) ఇంటర్మీడియెట్ (Intermediate) పరీక్షల ఫలితాలను (Exam resultus) ఈ నెల 24 న విడుదల చేయనున్నటుల ఇంటర్ బోర్డు (Inter Board) వెల్లడించింది. ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఇంటర్ ఫలితాలను ఇంటర్బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేయనున్నట్ల ఆ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు పదో తరగతి ఫలితాలను ఈ నెల 30 లేదా మే 1న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.