
AP 10th Results: ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదల...
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పదవ తరగతి ఫలితాలు (Tenth Results)విడుదలయ్యాయి.
విజయవాడలోని ఉదయం 11 గంటలకు విద్యా కమిషనర్ సురేష్ కుమార్ పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు.
గత నెల 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
మొత్తంగా 6.23 లక్షలమంది పరీక్షలకు హాజరయ్యారు.
ఈ పరీక్షల్లో మొత్తంగా 86.64 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సురేష్ కుమార్ తెలిపారు.
ఈ లింకుల ద్వారా విద్యార్థులు ఫలితాలను తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫలితాలు విడుదల చేస్తున్న ఏపీ విద్యాశాఖ కమిషనర్
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల
— Rahul (@2024YCP) April 22, 2024
ఫలితాలు విడుదల చేసిన ఏపీ విద్యాశాఖ కమిషనర్
టెన్త్ ఫలితాల్లో 86.69 శాతం ఉత్తీర్ణత శాతం
టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
బాలికలు 89.17 శాతం , బాలురు 84.32 శాతం
టెన్త్ ఫలితాల్లో ఫస్ట్ మన్యం జిల్లా 93.7 శాతం
చివరి స్థానంలో కర్నూలు జిల్లా 67 శాతం pic.twitter.com/M7jeHTouIC