తదుపరి వార్తా కథనం

Sabitha Indra Reddy: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ ఆత్మహత్య
వ్రాసిన వారు
Stalin
Nov 05, 2023
09:36 am
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నకల వేళ.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) గన్ మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
మంత్రి సబితా గన్ మెన్ సాజల్ తన గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే, సబితా ఇంద్రారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అసలు ఏం జరిగింది? వివరాలను అడిగి తెలుసుకున్నారు. కారణాలను తెలుసుకునేందుకు అతనికి తెలిసిన వాళ్లతో మంత్రి సబితా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.
మణికంట టిఫిన్స్ శ్రీ నగర్ కాలనీలోని సబితా నివాసంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్యపై ఆరా తీస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు
Sabitha Indra Reddy's gunman dies by suicide
— pala hanmi reddy (@hanmireddy) November 5, 2023