అన్నమయ్య జిల్లా: వార్తలు
Mulakacheruvu: సోంపాళ్యం దీపస్తంభంపై 1534 కాలానికి చెందిన శాసనాల గుర్తింపు
అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం సోంపాళ్యం గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయం వద్ద ఉన్న దీపస్తంభం వద్ద రెండు తెలుగు శాసనాలు ఉన్నట్లు చరిత్ర పరిశోధకుడు మైనాస్వామి గుర్తించారు.
Cm chandrababu: జూన్ నాటికి 2.61 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి.. హడ్కో రుణానికి ప్రభుత్వ హామీ
ఏపీ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న 2.61 లక్షల టిడ్కో ఇళ్లను జూన్ నెలాఖరులోపు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Horsley hills: మంచు అందాలతో పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్న హార్సిలీహిల్స్
మంచు దుప్పటి కప్పుకున్న కొండలు... ఘాట్ రోడ్ల మలుపుల్లో ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించే నీలగిరి చెట్లు... ఎటు చూసినా మనసును మంత్రముగ్ధం చేసే పచ్చదనం... ప్రశాంతతను నింపే బోటింగ్... ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులను ఆకట్టుకునే విశేషాలతో మన రాష్ట్రంలోని ఊటీగా పేరుగాంచిన హార్సిలీహిల్స్ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
Railway Tunnel: ఏపీలో అతిపెద్ద రైల్వే సొరంగ మార్గం.. ఆ జిల్లాలకు మహర్దశ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా-అన్నమయ్య జిల్లాల సరిహద్దుల్లో దక్షిణ భారతదేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గం ఉంది.
Kanyakumari Express: కన్యాకుమారి-పుణే ఎక్స్‌ప్రెస్‌లో ఉద్రిక్తత.. ఏసీ బోగీలో పొగలు!
అన్నమయ్య జిల్లా నందలూరు వద్ద కన్యాకుమారి-పూణే ఎక్స్‌ప్రెస్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది.
Pawan Kalyan : సినిమాల కంటే దేశమే ముఖ్యం.. గ్రామసభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
తనకు సినిమాల కంటే దేశమే ముఖ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై కేసు నమోదైంది. అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
అన్నమయ్య జిల్లాలో హై టెన్షన్.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు
టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.