హౌతీ రెబెల్స్: వార్తలు

Houthis Attack: బల్క్ క్యారియర్‌ పై క్షిపణి దాడి.. ఇద్దరు సిబ్బంది మృతి,ఆరుగురికి గాయాలు

యెమెన్ నుండి ప్రయోగించిన క్షిపణి బుధవారం గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో బల్క్ క్యారియర్‌ను ఢీకొట్టింది.

25 Feb 2024

అమెరికా

Houthi : హౌతీ తిరుగుబాటుదారుల 18 స్థానాలపై విరుచుకుపడ్డ అమెరికా, బ్రిటన్ 

యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌లు పెద్దఎత్తున దాడి చేశాయి.

Houthi Missile Strikes: ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన హౌతీలు.. నౌకను వదిలి వెళ్లిన సిబ్బంది 

ఎర్ర సముద్రం(Red Sea)లో హౌతీ తిరుగుబాటుదారుల భీభత్సం ఇప్పటికీ ఆగడం లేదు.

US Strikes Houthi Rebels: ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ పై మరోసారి అమెరికా దాడి.. 

ఎర్ర సముద్రంలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య, యునైటెడ్ స్టేట్స్ ఆదివారం యెమెన్‌లోని హౌతీ-నియంత్రిత ప్రాంతాలలో ఐదు దాడులు నిర్వహించినట్లు US సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది.

Houthi rebels: ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన 'హౌతీ'లు.. రెండు నౌకలపై డ్రోన్ దాడులు

హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు.

16 Jan 2024

ఇరాన్

Jaishankar Iran Visit: భారత నౌకలపై దాడులు ఆందోళన కలిగించే విషయం: జైశంకర్

ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.

12 Jan 2024

బ్రిటన్

Houthis: యెమెన్‌లో హౌతీలే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్ ప్రతీకార దాడి

ఎర్ర సముద్రంలో (Red Sea)వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్న హౌతీ రెబల్స్‌ (Houthis)పై అమెరికా, బ్రిటన్‌ సైన్యాలు శుక్రవారం ప్రతీకార దాడులు ప్రారంభించాయి.