Page Loader
Telangana Inter : జూనియర్‌ కళాశాలలకూ దసరా హాలీడేస్.. సెలవులు ఎప్పట్నుంచో తెలుసా
సెలవులు ఎప్పట్నుంచో తెలుసా

Telangana Inter : జూనియర్‌ కళాశాలలకూ దసరా హాలీడేస్.. సెలవులు ఎప్పట్నుంచో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 06, 2023
06:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగగా కీర్తిపొందిన బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఇంటర్ బోర్డు సెలవులు ప్రకటించింది. జూనియర్‌ కళాశాలలకు అక్టోబరు 19 నుంచి 25 వరకు సెలవులు ఇస్తున్నట్లు వివరించింది. అక్టోబరు 25 కళాశాలలు పునః ప్రారంభం అవుతాయని వెల్లడించింది. అక్టోబ‌ర్ 13 నుంచి అక్టోబ‌ర్ 25 వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులకు సెలవులు ఉంటాయని విద్యాశాఖ ఇటీవలే ప్రకటించింది. ఈ మేర‌కు రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు సెలవులను విధిగా పాటించాలని సూచనలు చేసింది. మరోవైపు ఇంటర్మీడియట్‌ కాలేజీలకు మాత్రం 19 నుంచి 25 వరకు సెలవులివ్వాలని నిర్ణయించింది.

Details

ఏపీలోనూ అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు

గతేడాది తెలంగాణలో దసరా సెలవులు 14 రోజులు ఇచ్చారు. ఈసారి 13 రోజులే ఇవ్వడం గమనార్హం. అక్టోబర్ 26న పాఠశాలల తిరిగి తెరుచుకోనున్నాయి.