నంద్యాల: వార్తలు
Belum Caves: భౌగోళిక వారసత్వ ప్రదేశంగా బెలూం గుహలు..జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారిక గుర్తింపు ఇచ్చింది.
Nandyal: దారుణం.. ప్రేమను నిరాకరించిందని యువతిని తగలబెట్టిన యువకుడు
నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది.
నంద్యాల జిల్లాలో కూలిన మిద్దె.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
Bhooma akhilapriya: మాజీ మంత్రి ఇంటి ముందు మర్డర్ అట్టెంప్ట్
తెలుగుదేశం నేత,మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బాడీ గార్డ్ నిఖిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీ కొట్టి, కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదు
నంద్యాలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పర్యటన వివాదాస్పదంగా మారింది. అయన తన స్నేహితుడు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి తరపున ప్రచారం చేసేందుకు నంద్యాలకి వెళ్లారు.
Murder:నంద్యాలలో దారుణం.. గొంతు కోసం రిటైర్డ్ టీచర్ దారుణ హత్య
నంద్యాలలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న ఓ రిటైర్డు టీచర్‌ను దోపిడీ దొంగలు దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.
Nandyal: నంద్యాలలో కాలేజీ సిబ్బంది దారుణం.. ఆరుగురు స్టూడెంట్స్‌కు శిరోముండనం
ఆంధ్రప్రదేశ్ నంద్యాల(Nandyal)లోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీ(junior college)లో అమానవీయ సంఘనట చోటుచేసుకుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు.. ఆంధ్రప్రదేశ్‌లో హై అలర్ట్
అవినీతి ఆరోపణల కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు.
జమ్మూకశ్మీర్‌లో కాల్పులు.. నంద్యాల యువజవాన్ వీర మరణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలకు చెందిన నవ యువ జవాన్ వీరమరణం పొందారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో తుదిశ్వాస విడిచారు.
ఆంధ్రప్రదేశ్: ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో భూమా అఖిల ప్రియ, ఆమె భర్తతో పాటు అనుచరులను నంద్యాల పోలీసులు ఆళ్లగడ్డలో మంగళవారం అరెస్ట్ చేశారు.