NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నంద్యాల జిల్లాలో కూలిన మిద్దె.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
    తదుపరి వార్తా కథనం
    నంద్యాల జిల్లాలో కూలిన మిద్దె.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
    నంద్యాల జిల్లాలో కూలిన మిద్దె.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

    నంద్యాల జిల్లాలో కూలిన మిద్దె.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 02, 2024
    10:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

    వీరిలో భార్య భర్తలతో సహా ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.

    చాలగమర్రి మండలం చిన్న వంగలి గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.

    మట్టి మిద్దె కూలిన ఘటనలో వీరందరూ మృత్యువాత చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను గ్రామస్తులు వెలికి తీశారు.

    Details

    ప్రభుత్వాస్పత్రికి మృతదేహాల తరలింపు

    మృతుల్లో దంపతులు గురు శేఖర్ రెడ్డి(45), దస్తగిరిమ్మ (38), వారి కుమార్తెలు పవిత్ర(16), గురులక్ష్మి (10) గా గుర్తించారు. వీరికి ఇంకొ కుమార్తె కూడా ఉంది.

    ఆమె కడప జిల్లా ప్రొద్దుటూరు ఉషోదయ పాఠశాలలో చదువుకుంటోంది.

    ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో మట్టి మిద్దె కూలింది.

    శుక్రవారం ఉదయం స్థానికులు గమనించి శిథిలాల కింద చూడగా అప్పటికే ఆ నలుగురు చనిపోయారు.

    పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నంద్యాల
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    నంద్యాల

    ఆంధ్రప్రదేశ్: ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ అరెస్ట్ తాజా వార్తలు
    జమ్మూకశ్మీర్‌లో కాల్పులు.. నంద్యాల యువజవాన్ వీర మరణం  ఉగ్రవాదులు
    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు.. ఆంధ్రప్రదేశ్‌లో హై అలర్ట్  చంద్రబాబు నాయుడు
    Nandyal: నంద్యాలలో కాలేజీ సిబ్బంది దారుణం.. ఆరుగురు స్టూడెంట్స్‌కు శిరోముండనం తాజా వార్తలు

    ఆంధ్రప్రదేశ్

    Tenth Results- Telangana- Andhra Pradesh: రేపు ఏపీ టెన్త్ రిజల్ట్స్...మరో పది రోజుల్లో తెలంగాణ ఫలితాలు విడుదల పరీక్ష ఫలితాలు
    AP 10th Results: ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదల... పరీక్ష ఫలితాలు
    Andhra pradesh: దేశ రాజధానిలో కలకలం ..న్యాయం కోసం బొటనవేలును కోసుకున్న మహిళ  గుంటూరు జిల్లా
    Narendra Modi: ఏపీలో మే 3,4 తేదీల్లో నరేంద్ర మోదీ పర్యటన  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025