Page Loader
Nandyal: దారుణం.. ప్రేమను నిరాకరించిందని యువతిని తగలబెట్టిన యువకుడు
దారుణం.. ప్రేమను నిరాకరించిందని యువతిని తగలబెట్టిన యువకుడు

Nandyal: దారుణం.. ప్రేమను నిరాకరించిందని యువతిని తగలబెట్టిన యువకుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 09, 2024
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను తిరస్కరించిందని ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రమంలో బాలుడికి కూడా మంటలు అంటుకోవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు.