క్రిప్టో కరెన్సీ: వార్తలు

Bitcoin: 40,000 డాలర్ల మార్కును బిట్‌కాయిన్ విలువ.. ఇన్వెస్టర్లలో ఆనందం 

ఒకటిన్నర సంవత్సరాల తర్వాత బిట్‌కాయిన్ పెట్టుబడిదారుల ముఖాల్లో మళ్లీ ఆనందం చిగురించింది.

Crypto : రూ.2,500 కోట్ల భారీ క్రిప్టో స్కామ్.. ఎక్కడ,ఎలా జరిగిందో తెలుసా

హిమాచల్ ప్రదేశ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో కుంభకోణం జరిగింది. ఈ మేరకు దాదాపు రూ.2500 కోట్ల మాయమయ్యాయి.

Hamas Cryptocurrency: దిల్లీలో దొంగిలించిన క్రిప్టోకరెన్సీ.. హమాస్ లీడర్ల ఖాతాల్లోకి బదిలీ 

క్రిప్టోకరెన్సీ ద్వారా పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌కు భారత్‌ నుంచి డబ్బు చేరిందా?

మొరాకో భూకంప బాధితులకు బినాన్స్ అండ.. 3 మిలియన్ డాలర్లను కురిపించనున్న క్రిప్టో కరెన్సీ కంపెనీ 

మొరాకో భూకంప బాధితుల కోసం బినాన్స్ అండగా నిలిచింది. ఈ మేరకు క్రిప్టో కర్సెన్సీలో 3 మిలియన్ డాలర్ల ఎయిర్‌డ్రాప్ చేస్తున్నట్లు బినాన్స్ ప్రకటించింది.

మస్క్ ట్విట్టర్ ఖాతాలో మళ్లీ వచ్చిన చేరిన 'పిట్ట'; డోజికాయిన్ లోగో తొలగింపు

తన మాటలు, చేష్టలతో ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకునే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. మూడు రోజుల క్రితం తన ట్విట్టర్ లోగోని బర్డ్‌ను తొలగించి డోజికాయిన్ సింబర్‌ను పెట్టి అందరనీ ఆశ్యర్యానికి గురిచేశారు.

ప్రమాదవశాత్తూ కోటి విలువైన NFTని కాల్చివేసి, సంపదలో మూడో వంతును పోగొట్టుకున్న వ్యక్తి

బ్రాండన్ రిలే అనే వ్యక్తి మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు. ప్రాక్సీ వాలెట్‌ని సృష్టించే ప్రయత్నంలో ఏదో తప్పు జరిగిందంటూ ట్వీట్ చేశారు.

24 Mar 2023

ప్రకటన

క్రిప్టోలో పెట్టుబడి పెట్టి ఇబ్బందుల్లో పడిన ప్రముఖులు

2022 నుండి సంవత్సరం నుండి క్రిప్టో పతనం ప్రారంభమైంది. టోకెన్‌లు, NFTల మద్దతుదారులు, అనేక మంది ప్రముఖులు పెట్టుబడిదారులను మోసగించారని ఆరోపించారు.

09 Mar 2023

బ్యాంక్

మూసివేత దిశగా వెళ్తున్న సిల్వర్‌గేట్ బ్యాంక్

FTX కుంభకోణం తర్వాత కష్టాల్లో ఉన్న క్రిప్టో-ఫ్రెండ్లీ బ్యాంక్ సిల్వర్‌గేట్ ఎట్టకేలకు మూసివేయబడుతోంది. బ్యాంక్ హోల్డింగ్ కంపెనీ, సిల్వర్‌గేట్ క్యాపిటల్, బ్యాంక్ కార్యకలాపాలను స్వచ్ఛందంగా లిక్విడేట్ చేసే నిర్ణయాన్ని ప్రకటించింది.

03 Mar 2023

ప్రకటన

క్రిప్టో మార్కెట్‌ను తగ్గిస్తున్న సిల్వర్‌గేట్ గురించి తెలుసుకుందాం

2022లో పతనం తర్వాత క్రిప్టో ప్రపంచం నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తుంది. అయితే, ఆ స్థితి కొంతకాలమే ఉండచ్చు.

2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల

గత కొన్ని సంవత్సరాలుగా సైబర్ నేరాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను పెంచుతున్నాయి, 2022 గణాంకాలు మరీ ఆందోళన కలిగిస్తున్నాయి. సైబర్‌ సెక్యూరిటీ సంస్థ సోనిక్‌వాల్ నివేదికలో 87% ప్రమాదకరమైన డిజిటల్ కార్యకలాపాలు పెరిగాయి. బెదిరింపులు కూడా 150% పెరిగాయి.