Page Loader
ప్రమాదవశాత్తూ కోటి విలువైన NFTని కాల్చివేసి, సంపదలో మూడో వంతును పోగొట్టుకున్న వ్యక్తి
NFTS, క్రిప్టోకరెన్సీల నుండి భిన్నంగా ఉంటాయి

ప్రమాదవశాత్తూ కోటి విలువైన NFTని కాల్చివేసి, సంపదలో మూడో వంతును పోగొట్టుకున్న వ్యక్తి

వ్రాసిన వారు Nishkala Sathivada
Apr 01, 2023
05:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రాండన్ రిలే అనే వ్యక్తి మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు. ప్రాక్సీ వాలెట్‌ని సృష్టించే ప్రయత్నంలో ఏదో తప్పు జరిగిందంటూ ట్వీట్ చేశారు. రిలే తనకు, ఈ కాంట్రాక్టుల గురించి అస్సలు తెలియదని ఎలా పనిచేస్తాయో అర్థం కావడం లేదని అన్నారు. బ్లాక్‌చెయిన్ ఆధారంగా ఉండే NFTS, క్రిప్టోకరెన్సీల నుండి భిన్నంగా ఉంటాయి: ఒకే బ్లాక్‌చెయిన్‌లోని క్రిప్టోకరెన్సీలు మార్చదగినవి, కానీ రెండు NFTలు ఒక్కొక్కటి ప్రత్యేకమైనవి పరస్పరం మార్చుకోలేవు NFTని క్రిప్టోకరెన్సీలు, డబ్బు లేదా ఇతర NFT కోసం ఇండెడ్ చేయచ్చు, మార్పిడి చేయవచ్చు. NFTని ఒకరు మిలియన్లకు కొంటె మరొకరు అదే NFTను విలువ లేనిది అని చెప్పచ్చు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తన అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్న రిలే