NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / క్రిప్టోలో పెట్టుబడి పెట్టి ఇబ్బందుల్లో పడిన ప్రముఖులు
    తదుపరి వార్తా కథనం
    క్రిప్టోలో పెట్టుబడి పెట్టి ఇబ్బందుల్లో పడిన ప్రముఖులు
    2022లో క్రిప్టో క్షీణించడం వల్ల పెట్టుబడిదారులు నష్టపోయారు

    క్రిప్టోలో పెట్టుబడి పెట్టి ఇబ్బందుల్లో పడిన ప్రముఖులు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 24, 2023
    12:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2022 నుండి సంవత్సరం నుండి క్రిప్టో పతనం ప్రారంభమైంది. టోకెన్‌లు, NFTల మద్దతుదారులు, అనేక మంది ప్రముఖులు పెట్టుబడిదారులను మోసగించారని ఆరోపించారు.

    క్రిప్టో కరెన్సీ మీద హైప్ సృష్టించడానికి పలువురు ప్రముఖులు ప్రమోషన్స్ చేశారు. కానీ 2022లో క్రిప్టో బాగా క్షీణించడం వల్ల చాలా మంది పెట్టుబడిదారులు డబ్బును కోల్పోయారు.

    క్రిప్టోకరెన్సీకి సంబంధించిన కుంభకోణంలో నటి లిండ్సే లోహన్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ జేక్ పాల్, సంగీతకారుడు సౌల్జా బాయ్ తదితరులు ఉన్నారు. ట్రోనిక్స్, బిట్‌టొరెంట్ టోకెన్‌లకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ (SEC) వారిపై అభియోగాలు మోపింది.

    SEC చైర్ గ్యారీ జెన్స్లర్ ప్రకారం, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులు తమ ట్వీట్లకు డబ్బు తీసుకుని టోకెన్లను ప్రచారం చేశారు.

    క్రిప్టో

    క్లాస్ యాక్షన్ దావా జాబితాలో మడోన్నా, జస్టిన్ బీబర్ ఉన్నారు

    మొత్తం ఎనిమిది మంది సెలబ్రిటీలపై SEC అభియోగాలు మోపింది. సౌల్జా బాయ్, సంగీతకారుడు ఆస్టిన్ మహోన్ తప్ప అందరూ నేరాన్ని అంగీకరించకుండా పరిష్కరించుకోవడానికి అంగీకరించారు. వారు $400,000 పైగా చెల్లించారు.

    డిసెంబరులో, క్లాస్ యాక్షన్ దావాలోని ప్రతివాదుల జాబితాలో మడోన్నా, జస్టిన్ బీబర్, జిమ్మీ ఫాలన్, స్టీఫెన్ కర్రీ, కెవిన్ హార్ట్ ఉన్నారు.

    టామ్ బ్రాడీ FTX అతిపెద్ద ప్రమోటర్లలో ఒకరు NFL లెజెండ్ ఏడుసార్లు సూపర్ బౌల్ ఛాంపియన్ అయిన టామ్ బ్రాడీ ఇప్పుడు క్రిప్టో ఎక్స్ఛేంజ్ FTX అతిపెద్ద ప్రమోటర్లలో ఒకరు. FTX ద్వారా అమ్మిన నమోదుకాని సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి బ్రాడీ, ఇతర ప్రముఖుల ప్రమోషన్‌తో ప్రజలను ప్రేరేపించారని ఫ్లోరిడాలో దాఖలైన ఒక వ్యాజ్యం ఆరోపించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రిప్టో కరెన్సీ
    ప్రకటన
    ఆదాయం
    నష్టం

    తాజా

    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్

    క్రిప్టో కరెన్సీ

    2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల సైబర్ నేరం
    క్రిప్టో మార్కెట్‌ను తగ్గిస్తున్న సిల్వర్‌గేట్ గురించి తెలుసుకుందాం వ్యాపారం
    మూసివేత దిశగా వెళ్తున్న సిల్వర్‌గేట్ బ్యాంక్ బ్యాంక్

    ప్రకటన

    ఈరోజు ప్రారంభం కానున్న లోటస్ చాక్లెట్ ఓపెన్ ఆఫర్ వ్యాపారం
    Ernie బాట్ నిరాశపరచడంతో పతనమైన బైడు షేర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ఫెరారీ సరికొత్త ఎంట్రీ-లెవల్ కన్వర్టిబుల్ కారు రోమా స్పైడర్ ఫీచర్స్ ఆటో మొబైల్
    వర్క్ యాప్‌ల కోసం GPT-4-పవర్డ్ 'కోపైలట్'ని పరిచయం చేసిన మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్

    ఆదాయం

    మరింత లాభపడిన భారతీయ రూపాయి స్టాక్ మార్కెట్
    ఏడాది పూర్తి కాకముందే ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించిన జూమ్ ఉద్యోగుల తొలగింపు
    ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు వ్యాపారం
    ఆర్థిక లక్ష్యాల కోసం ఉద్యోగ కోతలు ప్రారంభించిన మెటా మెటా

    నష్టం

    ఉద్యోగుల జీతాలను తగ్గిస్తున్న ఇంటెల్ సీఈఓ వేతనంలో 25 శాతం కోత ఉద్యోగుల తొలగింపు
    నాల్గవ త్రైమాసికంలో 12 మిలియన్లతో 375 మిలియన్ల యూజర్లకు చేరుకున్న స్నాప్‌చాట్‌ టెక్నాలజీ
    FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ అదానీ గ్రూప్
    224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ స్టాక్ మార్కెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025