నాగపూర్: వార్తలు

త్వరలోనే సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు

సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్- నాగ‌పూర్ మధ్య వందే భారత్ రైలును నడిపేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

నాగ్‌పూర్‌: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్ 

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఏప్రిల్ 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ వీడియో వైరల్‌గా మారింది.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి ఖమ్లా ప్రాంతంలోని గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి రూ.10 కోట్ల డిమాండ్ చేశాడు.

యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య

లైంగిక దాడికి గురై గర్భం దాల్చిన 15ఏళ్ల బాలిక యూట్యూబ్ వీడియోలను చూసి ఇంట్లో బిడ్డను ప్రసవించింది. మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లోని అంబజారి ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.