Loading...

డిగ్రీ: వార్తలు

Success Secrets: పీహెచ్‌డీలు కాదు...ఈ నిజాలు అంగీకరిస్తేనే కెరీర్‌లో విజయం

కెరీర్‌లో విజయం సాధించాలంటే పెద్ద పెద్ద డిగ్రీలు, పీహెచ్‌డీలు మాత్రమే సరిపోవు.

తెలంగాణలో కొత్తగా మరో 3 డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా.. మొత్తం 14కు చేరిన స్వయంప్రతిపత్తి కాలేజీలు

తెలంగాణలో కొత్తగా మరో 3 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అటానమస్‌ హోదా దక్కించుకున్నాయి. ఆయా కాలేజీలు న్యాక్‌ - ఏ గ్రేడ్‌ను సాధించుకోవడంతో యూజీసీ స్వయంప్రతిపత్తి హోదాను కల్పించింది.