NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Karnataka: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బీవై విజయేంద్ర 
    తదుపరి వార్తా కథనం
    Karnataka: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బీవై విజయేంద్ర 
    Karnataka: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బీవై విజయేంద్ర

    Karnataka: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బీవై విజయేంద్ర 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 10, 2023
    07:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కర్ణాటక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బిఎస్ యడియూరప్ప కుమారుడు విజయేంద్రను నియమించినట్లు ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శుక్రవారం తెలిపారు.

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన దాదాపు ఆరు నెలల తర్వాత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ అపాయింట్‌మెంట్ ఇచ్చారు.

    దక్షిణ కర్ణాటక లోక్‌సభ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ స్థానంలో విజయేంద్ర బాధ్యతలు స్వీకరించనున్నారు.

    గత ఏడాది ఆగస్టులో రాష్ట్ర అధ్యక్షుడి పదవీకాలం ముగిసింది. అయినా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వరకు నళిన్ కుమార్ పదవీకాలం పొడిగించింది. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి రాష్ట్ర పార్టీ విభాగానికి ఎలాంటి నియామకాలు జరగలేదు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బీవై విజయేంద్ర

    Senior BJP leader BS Yediyurappa's son and party MLA BY Vijayendra appointed as Karnataka BJP president pic.twitter.com/GVetBoAUVm

    — ANI (@ANI) November 10, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కర్ణాటక

    'చంద్రయాన్-3 మిషన్‌' విఫలమవుతుందని కన్నడ లెక్చరర్ పోస్టు; వివరణ కోరిన ప్రభుత్వం  చంద్రయాన్-3
    Karnataka: డిప్యూటీ స్పీకర్‌ను అగౌరవపర్చిన 10మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్
    లోక్‌స‌భ ఎన్నిక‌లపై దేవెగౌడ కీలక వ్యాఖ్యలు.. ఒంట‌రిగా బరిలోకి దిగుతామని స్పష్టం ప్రధాన మంత్రి
    Karnataka: మితిమీరిన వేగంతో వచ్చి.. బైక్, విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు  రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025