కర్ణాటక: వార్తలు
Karnataka: కర్ణాటకలో దారుణం..భార్య ముందే యువతిపై అత్యాచారం.. మతం మారాలని ఒత్తిడి
28 ఏళ్ల వివాహితను తన వ్యక్తిగత ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఇస్లాం మతంలోకి మారమని బలవంతం చేసిన ఆరోపణలపై కర్ణాటకలో ఒక జంట సహా ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇండియా టుడే నివేదిక తెలిపింది.
World cup T20: వరల్డ్ కప్ టీ 20 టోర్నీలో ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లకు స్పాన్సర్ గా నందిని డెయిరీ...
త్వరలో జరగబోయే టీ 20 వరల్డ్ కప్ కు ఐర్లాండ్ (Ireland), స్కాట్లాండ్ (Scotland) క్రికెట్ జట్లకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (Karnatka Milk Federation) స్పాన్సర్ షిప్ ను అందించనుంది.
Karnataka-Neha Hiremath Murder-Political Issue: కర్ణాటకలో రాజకీయ రంగు పులుముకున్న నేహ హీరేమత్ హత్య ఘటన
కర్ణాటక(Karnataka) కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య ఘటన రాజకీయ రంగు పులుముకుంది.
Youth Aattacked in Karnataka: బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన యువకుడిపై దాడికి పాల్పడ్డ ముస్లిం యువత..
కర్ణాటక (Karnataka) లోని చిత్రదుర్గ (Chithra Durga)లో పని ముగించుకుని ముస్లిం సహోద్యోగిని దింపుతున్నాడన్న కారణంతో యువకుడిపై గురువారం కొందరు యువకులు విచక్షణా రహితంగా దాడి చేశారు.
Karnataka: కర్ణాటకలో మా ప్రభుత్వాన్ని కూలదోయాలనుకుంటోంది: సీఎం సిద్ధరామయ్య
కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలదోయాలనుకుంటోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆరోపించారు.
DK Shivakumar: సార్వత్రిక ఎన్నికల వేళ షాక్ .. డీకే శివకుమార్‌కు లోకాయుక్త నోటీసు
లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది.
explosives seized : ఆంధ్రా కర్ణాటక సరిహద్దులో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో ఓ కారులో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Karnataka: మృత్యుంజయుడు.. బోరుబావిలో పడిన చిన్నారి సేఫ్
ఆడుకుంటూ బోరు బావిలో పడిన 2ఏళ్ళబాలుడు సురక్షితంగా బయటపడ్డాడు.
Karnataka: కర్ణాటక హైకోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. షాకైన సిబ్బంది
కర్ణాటక హైకోర్టులోని కోర్టు రూమ్ నంబర్ 1లో విచారణ జరుగుతోంది. ప్రధాన న్యాయమూర్తి నిలయ్ విపిన్‌చంద్ర అంజరియా అక్కడ ఉన్నారు.
Boy Falls Into Borewell: కర్ణాటకలో బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
కర్ణాటకలోని విజయపుర జిల్లా లచయన్ గ్రామంలో బుధవారం సాయంత్రం 2 ఏళ్ల బాలుడు పొలంలో ఉన్న బోరుబావిలో పడిపోయాడు.
cricket Betting: క్రికెట్ బెట్టింగ్ తో కోటికిపైగా అప్పులు.. భార్య ఆత్మహత్య
ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ. 1.5 కోట్లు పోగొట్టుకున్న ఓ ఇంజనీర్ భార్య ఆత్మహత్యకి పాల్పడింది.
Karnataka: బీజేపీలోకి గాలి జనార్దన్ రెడ్డి.. బీజేపీలో కెఆర్‌పిపి విలీనం
లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
BS Yediyurappa: మైనర్‌పై మాజీ ముఖ్యమంత్రిపై లైంగిక వేధింపులు.. పోక్సో కేసు నమోదు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మాజీ సీఎం యడియూరప్ప ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
Karnataka: ఫామ్‌హౌస్‌లో 32 పుర్రెలు.. యజమాని అరెస్ట్
కర్ణాటకలోని రామనగర జిల్లా జోగనహళ్లి గ్రామంలోని ఓ ఫామ్‌హౌస్‌లో పోలీసులు సోమవారం 32 మానవ పుర్రెలను వెలికితీసి,దాని యజమాని బలరామ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Karnataka: గోబీ మంచూరియా, పీచు మిఠాయిపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం
పీచు మిఠాయి, కృత్రిమ రంగులతో చేసిన గోబీ మంచూరియాలో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో వాటి తయారీ, విక్రయాలపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
Karnataka: కర్ణాటక ప్రభుత్వానికి శనివారం బాంబు బెదిరింపు
కర్ణాటక ప్రభుత్వానికి సోమవారం బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. అందులో శనివారం బెంగళూరులో పేలుడు జరుగుతుందని పంపిన వ్యక్తి హెచ్చరించాడు.
Karnataka: కర్ణాటక అసెంబ్లీలో పాక్ నినాదాలు..ధృవీకరించిన ఫోరెన్సిక్ నివేదిక
కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్య విజయం సాధించిన సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు లేవనెత్తినట్లు ఫోరెన్సిక్ నిపుణులు ఒక నివేదికలో ధృవీకరించారని వర్గాలు ఇండియా టుడేకి తెలిపాయి.
Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప కన్నుమూత
కాంగ్రెస్ పార్టీలో విషాధం చోటుచేసుకుంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ (67) గుండెపోటుతో కన్నుమూశారు.
Karnataka: దేవాలయాలపై పన్ను చెల్లించాల్సిందే.. కాంగ్రెస్ 'హిందూ వ్యతిరేక విధానాలను' తప్పుబట్టిన బీజేపీ
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో 'కర్ణాటక హిందూ మత సంస్థలు, ధార్మిక ధర్మాదాయ బిల్లు 2024'ను ఆమోదించింది.
Congress: తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
ఫిబ్రవరి 27న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి ఆరుగురు అభ్యర్థులను కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది.
Karnataka: స్నేహితుడికి అవమానకరమైన సందేశం పంపిన డ్రాయింగ్ టీచర్.. ప్రైవేట్ స్కూల్ బాలిక ఆత్మహత్య
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడిలోని దారుణం జరిగింది. ఓ విద్యార్థిని గురించి ఆమె క్లాస్‌మేట్‌కు అవమానకరంగా మెసేజ్ చేశాడు ఓ డ్రాయింగ్ టీచర్.
Karnataka: కర్ణాటకలో 'హుక్కా' అమ్మకాలు, వినియోగంపై నిషేధం
"ప్రజా ఆరోగ్యం,యువత" ను రక్షించే లక్ష్యంతో, కర్ణాటక ప్రభుత్వం హుక్కా ధూమపానంపై రాష్ట్రవ్యాప్త నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
Ancient Vishnu idol: కర్ణాటకలోని కృష్ణా నదిలో వేల ఏళ్లనాటి విష్ణువు విగ్రహం లభ్యం
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో గల కృష్ణా నదిలో పురాతన విష్ణువు విగ్రహం లభ్యమైంది. ఈ విగ్రహం ఈ విగ్రహం ఇటీవల అయోధ్యలో ఏర్పాటు చేసిన శ్రీరాముడి విగ్రహాన్ని పోలి ఉన్నట్లు నిపుణులు చెబుతన్నారు.
Karnataka Congress: కేంద్రానికి వ్యతిరేకంగా దిల్లీలో 135 మంది కర్ణాటక ఎమ్మెల్యేల ఆందోళన
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం నిరసనకు దిగింది.
Ola, Uber: టాక్సీ, క్యాబ్ ఛార్జీలను నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా ట్యాక్సీలు, క్యాబ్‌లకు ఒకే విధమైన ఛార్జీలను కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
Teen kills mother: టిఫిన్ పెట్టలేదని కన్నతల్లిని హత్య చేసిన బాలుడు
Teen kills mother: టిఫిన్ పెట్టలేదన్న కారణంతో ఓ మైనర్ కొడుకు తన తల్లిని హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
Karnataka: పాఠశాలలో టాయిలెట్లను శుభ్రం చేస్తున్న విద్యార్థులు.. వీడియో వైరల్
కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. దింతో రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగుతోంది.
Karnataka: అంబేద్కర్ నామఫలకం ఏర్పాటుపై ఘర్షణ.. 25 మందికి పైగా గాయాలు
కర్ణాటకలోని నంజన్‌గూడు తాలూకాలోని హల్లారే గ్రామంలో సోమవారం రాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నామఫలకం బిగింపు విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఉద్రిక్తత నెలకొంది.
Hanuman Flag: "హనుమాన్ జెండా" తొలగించినందుకు కర్ణాటకలో నిరసనలు.. సై అంటే సై అంటున్న కాంగ్రెస్,బీజేపీ
Hanuman Flag: కర్ణాటకలోని మాండ్యాలోని కెరగోడు గ్రామంలో హనుమాన్ జెండాను తొలగించడం వివాదాస్పదమైంది. హనుమాన్ జెండాను తొలగించడంతో రాజకీయ ఘర్షణలు, నిరసనలు మొదలయ్యాయి.
Karnataka: పాఠశాల నుండి ఇంటికి చేరని ఉపాధ్యాయురాలు.. దారుణ హత్య
కర్ణాటకలోని పాండవపుర తాలూకా మేలుకోటేలోని యోగ నరసింహ స్వామి ఆలయం వెనుక భూమిలో పాతిపెట్టిన 28 ఏళ్ల ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలి మృతదేహాన్ని పోలీసులు సోమవారం కనుగొన్నారు.
Karnataka: అయోధ్య ప్రాణప్రతిష్ట వేళ .. గ్రామంలోకి ప్రవేశించకుండా బీజేపీ ఎంపీని అడ్డుకున్న దళితులు
కర్ణాటక మైసూర్ జిల్లాలోని ఒక గ్రామంలోకి ప్రవేశించకుండా బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను అడ్డుకున్నారు.
Karnataka: మతాంతర వివాహం చేసుకున్నందుకు దంపతులపై దాడి!
మతాంతర వివాహం చేసుకున్న ఓ జంటపై ఆరు నుంచి ఏడుగురు వ్యక్తుల బృందం దాడి చెయ్యడమే కాకుండా అసభ్యంగా దుర్భాషలాడారు,అంతేకాదు ఈ ఘటన మొత్తం వీడియో తీశారు.
Karnataka Assembly: 8 మంది కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం.. అసెంబ్లీ ముందు కలకలం
రుణ బకాయిలను రికవరీ చేసేందుకు తమ ఇంటిని బ్యాంకు వేలం వేయడంతో కలత చెంది బుధవారం బెంగళూరులోని కర్నాటక అసెంబ్లీ ఎదుట ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు.
Goa: కొడుకును చంపి.. బ్యాగులో కుక్కి.. బెంగళూరు సీఈఓ అరెస్ట్ !
గోవాలో 39 ఏళ్ల మహిళ తన 4 ఏళ్ల కొడుకును హత్య చేసి మృతదేహంతో కర్ణాటకకు వెళ్లినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
Yash: తీవ్ర విషాదం... గడగ్ జిల్లాలో స్టార్ హీరో అభిమానులు మృతి!
కర్ణాటకలోని గడగ్ జిల్లాలో కన్నడ నటుడు యష్ 38వ పుట్టినరోజు కోసం ఆయన అభిమానులు బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు మృతి చెందారు.
Karnataka: ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదు అస్థిపంజరాలు
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి అస్థిపంజరాల అవశేషాలు లభ్యమయ్యాయి.
Karnataka: ముదిరిన కన్నడ భాషా వివాదం..దుకాణాల ఇంగ్లిష్ నేమ్‌ప్లేట్‌లు ధ్వంసం చేసిన నిరసనకారులు
కర్ణాటక రక్షణ వేదికకు చెందిన కన్నడ అనుకూల కార్యకర్తలు బుధవారం ఇంగ్లీష్ లో ఉన్న అన్ని సైన్‌బోర్డ్‌లను ధ్వంసం చేశారు.
Karnataka covid guidelines:మాస్క్,వ్యాక్సిన్,ఐసోలేషన్: JN.1 వేరియంట్ పై కర్ణాటక కోవిడ్ మార్గదర్శకాలు
కర్ణాటక రాష్ట్రంలో JN.1 కరోనా వైరస్ వేరియంట్ ఇన్ఫెక్షన్ల పెరుగుదల వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో,కర్ణాటక ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది.
Hijab ban row: కర్ణాటకలో నేటి నుంచి హిజాబ్ ధరించొచ్చు.. సిద్ధరామయ్య ప్రభుత్వం ఉత్తర్వులు
కర్ణాటకలో హిజాబ్ నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.
KTR vs Siddharamaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్
ఎన్నికల ప్రచారంలో ఓట్ల కోసం హామీలు ఇచ్చినంత మాత్రానా ఫ్రీగా ఇవ్వాలా? అయితే తమ దగ్గర డబ్బులు లేవని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.