NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Karnataka: కర్ణాటకలో 'హుక్కా' అమ్మకాలు, వినియోగంపై నిషేధం
    తదుపరి వార్తా కథనం
    Karnataka: కర్ణాటకలో 'హుక్కా' అమ్మకాలు, వినియోగంపై నిషేధం
    కర్ణాటకలో 'హుక్కా' అమ్మకాలు, వినియోగంపై నిషేధం

    Karnataka: కర్ణాటకలో 'హుక్కా' అమ్మకాలు, వినియోగంపై నిషేధం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 08, 2024
    09:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    "ప్రజా ఆరోగ్యం,యువత" ను రక్షించే లక్ష్యంతో, కర్ణాటక ప్రభుత్వం హుక్కా ధూమపానంపై రాష్ట్రవ్యాప్త నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

    దానితో సంబంధం ఉన్న తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు గురువారం ప్రకటించారు.

    సెప్టెంబరు 2023లో,రాష్ట్ర ఆరోగ్య మంత్రి కర్ణాటక ప్రభుత్వం హుక్కా బార్‌లపై నిషేధాన్ని యోచిస్తోందని, పొగాకు వినియోగానికి చట్టపరమైన వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

    అలాగే, గతేడాది ఇదే తరహాలో హర్యానా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బార్‌లు, వాణిజ్య సంస్థల్లో వినియోగదారులకు హుక్కా సేవించడంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.

    అయితే, హర్యానాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించే సాంప్రదాయ హుక్కాలకు ఈ నిషేధం వర్తించదు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు చేసిన ట్వీట్ 

    ಸಾರ್ವಜನಿಕರ ಆರೋಗ್ಯ ಮತ್ತು ಯುವ ಜನತೆಯ ಭವಿಷ್ಯದ ರಕ್ಷಣೆಗಾಗಿ ರಾಜ್ಯದಾದ್ಯಂತ ಹುಕ್ಕಾ ನಿಷೇಧ

    ಹುಕ್ಕಾ ಸೇವನೆಯಿಂದ ಜನರ ಆರೋಗ್ಯದ ಮೇಲೆ ಉಂಟಾಗುತ್ತಿರುವ ಗಂಭೀರ ಪರಿಣಾಮಗಳನ್ನು ಗಮನದಲ್ಲಿರಿಸಿ ರಾಜ್ಯದಾದ್ಯಂತ ಹುಕ್ಕಾ ಸೇವನೆಯನ್ನು ನಿಷೇಧಿಸಿ ಮಹತ್ವದ ಆದೇಶ ಹೊರಡಿಸಲಾಗಿದೆ.

    ಸಿಗರೇಟ್ ಮತ್ತು ಇತರ ತಂಬಾಕು ಉತ್ಪನ್ನಗಳ ಕಾಯ್ದೆಗೆ (COTPA)… pic.twitter.com/Cm9umbfK5z

    — Dinesh Gundu Rao/ದಿನೇಶ್ ಗುಂಡೂರಾವ್ (@dineshgrao) February 8, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ
    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం.. హార్డ్‌డిస్క్‌లు అపహరించిన నిందితుడు  తెలంగాణ
    Donald Trump: బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్‌ ట్రంప్‌  డొనాల్డ్ ట్రంప్

    కర్ణాటక

    కర్ణాటకలో ఎన్నికల అధికారులకే షాక్.. దాడి చేసి బ్యాలెట్ పేపర్లు ఎత్తుకెళ్లిన దుండగులు  భారతదేశం
    కర్ణాటకలో నీటి జగడం.. కావేరి నీటి వివాదంపై నేడు కర్ణాటక బంద్ భారతదేశం
    విమానాలను తాకిన కర్ణాటక బంద్ సెగ.. 44 ఫ్లైట్ సర్వీసుల నిలిపివేత విమానాశ్రయం
    ఫుట్‌పాత్‌పై దంపతులను కారు ఢీకొట్టిన ప్రముఖ నటుడు.. మహిళ మృతి  బెంగళూరు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025